Ulcer : చాలా మంది అల్సర్ల తో సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా అల్సర్ తో బాధపడుతున్నారా..? అయితే, కచ్చితంగా ఈ విషయాలను తెలుసుకోవాలి. అల్సర్ కనుక మీకు కలిగినట్లయితే, కచ్చితంగా ఈ పండ్లని తీసుకోండి. ఈ పండ్లను తీసుకోవడం వలన, అల్సర్ త్వరగా మానిపోతుంది. అల్సర్ తగ్గాలంటే, స్ట్రాబెర్రీలని తీసుకోండి. కడుపు పూతల నుండి రక్షణ కవచంలా పనిచేస్తాయి స్ట్రాబెరీలు. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి.
అల్సర్ల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. స్ట్రాబెర్రీ ఉదర గోడల్ని బలోపేతం చేస్తుంది కూడా. ప్రతిరోజు వీటిని తీసుకుంటే, సులభంగా అల్సర్ నుండి బయటకు వచ్చేయొచ్చు. అల్సర్ లతో బాధ పడుతుంటే, దానిమ్మ పండు తీసుకోండి. దానిమ్మ పండ్లని తీసుకుంటే, ఉదర సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. దానిమ్మతో జీర్ణక్రియ సమస్యల నుండి కూడా బయట పడచ్చు. దానిమ్మ తొక్కలలో కూడా పోషకాలు ఉంటాయి. ఉత్తమ ఔషధంలా దానిమ్మ పనిచేస్తుంది.
దానిమ్మ రసం తీసుకుంటే, పొట్టలో పుండ్లు, పేగుల్లో మంట తగ్గిపోతాయి. భోజనం తర్వాత ఒక గంట సేపు ఆగి ఆ తర్వాత దానిమ్మ తీసుకుంటే, అల్సర్ తగ్గుతుంది. కర్బూజాతో కూడా అల్సర్ సమస్య నుండి బయట పడొచ్చు. కర్బుజాలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కర్బూజ తీసుకుని ఈజీగా మనం చాలా సమస్యల నుండి బయట పడొచ్చు. ముఖ్యంగా అల్సర్ బాధ నుండి బయట పడవచ్చు.
పనసకాయ కూడా అల్సర్ నుండి బయట పడేస్తుంది. ఉదర సంబంధిత సమస్యల్ని సరి చేయగలదు పనస. జీర్ణ క్రియ ని ప్రోత్సహిస్తుంది. అలానే, కాలేయం పనితీరుపై కూడా ప్రభావితం చూపిస్తుంది. అల్సర్ తో బాధపడే వాళ్ళు సీతాఫలం తీసుకుంటే కూడా అల్సర్ సమస్య నుండి బయటపడచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఏ అల్సర్ లకి ఎంతో మేలు చేస్తుంది. అల్సర్ ఉన్నవాళ్లు సీతాఫలం తీసుకుంటే, అల్సర్ సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా ఈ పండ్లతో సులభంగా, మనం అల్సర్ సమస్య నుండి బయట పడవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…