Cholesterol : ఈరోజుల్లో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అనారోగ్య సమస్యల వలన ఆరోగ్యం పాడవుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన నష్టాలు ఉండవు. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారపదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని తీసుకుంటే పలు సమస్యలకు దూరంగా ఉండొచ్చు. నువ్వులు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నువ్వుల్ని తీసుకోవడం వలన మనం అనేక లాభాలని పొందవచ్చు.
నువ్వుల్ని తీసుకుంటే, చాలా రకాల సమస్యలకు దూరంగా ఉండొచ్చు. నువ్వులతో రక్తంలో కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు. నువ్వుల్ని తీసుకోవడం వలన ఒకటి కాదు రెండు కాదు అనేక లాభాలు ఉన్నాయి. నువ్వులు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. విటమిన్ ఈ, అసంతృప్త కొవ్వులు అలానే ఫైబర్ కూడా నువ్వుల్లో ఉంటాయి. రక్తపోటు చికిత్సకి కూడా నువ్వులు సహాయం చేస్తాయి.
రోజు రెండు టీ స్పూన్ల నువ్వులు తీసుకుంటే, చాలా రకాల ప్రయోజనాలని పొందొచ్చు. అధ్యయనం ద్వారా తెలుస్తున్న విషయం ఏమిటంటే, నువ్వులు చెడు కొలెస్ట్రాల్ ని తొలగిస్తాయి. అలానే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. నల్ల నువ్వుల ని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి అని తెలుస్తోంది.
నువ్వుల నూనె గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. రోజు రెండు, మూడు టీ స్పూన్ల నువ్వుల గింజల్ని తీసుకుంటే కొవ్వులని నియంత్రించొచ్చు. నీటిలో కరగని వివిధ సేంద్రియ సమ్మేళనాలలో కొవ్వులు కూడా ఒకటి. నువ్వుల నూనె లో కరిగే ఫైబర్ ఉంటుంది. రక్తంలోని కొవ్వుని శోషించకుండా, నిరోధించడం వలన రక్తంలో ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, చక్కెర తక్కువ ఉంటాయి. కాబట్టి, నువ్వుల్ని తీసుకుంటే మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…