ఆరోగ్యం

Oats : రోజూ ఉద‌యం వీటిని తినండి.. మీ గుండె సేఫ్‌.. హార్ట్ ఎటాక్‌లు రావు..!

Oats : ఈ మధ్యకాలంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగి మనలో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారం మీద శ్రద్ధ పెడుతున్నారు. అలాంటి ఆహారాలలో ఓట్స్ ఒకటి. ఉదయం సమయంలో ఓట్స్ తో బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఓట్స్ లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ ని తరిమికొడ‌తాయి. చెడు కొలెస్ట్రాల్ ను తొలగించి గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి. రక్త సరఫరా బాగా జరిగేలా చేసి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రావు.

ముఖ్యంగా హై బీపీ సమస్యతో బాధపడేవారికి చాలా బాగా సహాయపడ‌తాయి. ఓట్స్ లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సమస్యల నుంచి బయటపడేస్తాయి. అధిక బరువు సమస్య లేకుండా చేస్తాయి. అధికబరువు సమస్య ఉన్న వారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. డయాబెటిస్ ఉన్న వారికి కూడా చాలా మంచివి.

Oats

ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తాయి. ఆస్తమా ఉన్నవారిలో కూడా చాలా మంచి ఫలితాన్ని అందిస్తాయి. ఓట్స్‌లో విటమిన్ బి సహజంగా లభిస్తుంది. కార్పోహైడేట్లు, ప్రోటీన్స్, మినరల్స్ సమృద్దిగా ఉండుట వలన నరాల బలహీనతతో పాటు నిస్సత్తువను పారద్రోలుతాయి. నీరసంగా ఉన్నప్పుడు ఓట్స్‌ తింటే తక్షణ శక్తి లభిస్తుంది. బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారికి ఓట్స్ మంచి ఆహార ఎంపిక అని చెప్పవచ్చు.

Share
IDL Desk

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM