Papaya : బొప్పాయి పండ్లు మనకు మార్కెట్‌లో ఏ సీజన్‌లో అయినా లభిస్తాయి. వీటి రుచి తీపి, పులుపు కలబోతగా ఉంటుంది. కొన్ని సార్లు బాగా పండిన బొప్పాయి పండ్లు చాలా తియ్యగా ఉంటాయి. అయితే వీటిని ఎవరైనా తినవచ్చు. బొప్పాయి పండ్లను తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. లివర్ సమస్యలతో బాధపడేవారు తరచూ బొప్పాయి పండ్లను తినడం వల్ల ఫలితం ఉంటుంది. లివర్‌లో ఉండే చెడు, విష పదార్థాలు బయటకుపోయి లివర్ శుభ్రంగా మారుతుంది.
2. మలబద్దక సమస్య ఉన్నవారు బొప్పాయి పండ్లను తింటుంటే ఫలితం ఉంటుంది.
3. బొప్పాయి పండ్లలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ సి మన శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
4. బొప్పాయి పండ్లలో విటమిన్ బి1, బి2, నియాసిన్ అధికంగా ఉంటాయి. అందువల్ల నీరసం అధికంగా ఉండేవారు ఈ పండ్లను తింటే త్వరగా కోలుకుంటారు.
5. మూత్ర సమస్యలు ఉన్నవారు రోజూ బొప్పాయి పండ్లను తింటే మూత్రాశయం శుద్ధి అవుతుంది. మూత్రం ధారాళంగా వస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…