ఆరోగ్యం

Salt Side Effects : రోజూ అస‌లు ఎంత ఉప్పు తినాలి.. ఎక్కువ తింటే ఏమ‌వుతుంది..?

Salt Side Effects : ఉప్పు ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఉప్పుని ఎక్కువ తీసుకుంటే, కచ్చితంగా సమస్యలు వస్తాయి. ఈ విషయం చాలామందికి తెలుసు. కానీ, పాటించే వాళ్ళు కొందరే ఉంటారు. ఎక్కువగా ఉప్పును తీసుకుంటే, చాలా రకాల సమస్యలు కలుగుతాయి. ఎప్పుడూ కూడా ఉప్పుని, లిమిట్ గా మాత్రమే తీసుకోవాలి. రోజువారి వంటలో మనం కచ్చితంగా ఉప్పుని వేసుకోవాలి. లేదంటే, అసలు తినలేము. అలా అని ఎక్కువ ఉప్పుని వాడినట్లయితే, అది చాలా ప్రమాదం.

గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. హార్ట్ ఎటాక్ మొదలు అనేక ప్రమాదకరమైన సమస్యలను ఎదుర్కోవాలి. ఇండియాలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బుల వలన చనిపోయే వాళ్ళ సంఖ్య, రోజురోజుకీ పెరుగుతుంది. రక్తపోటుతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. లోపల బీపీ వున్నా తెలియకుండా ఉన్నవారు, 15% వరకు ఉంటారు. ఇన్ని సమస్యలకి కారణం, ఉప్పు అధిక మోతాదులో ఉప్పుని తీసుకుంటే, కచ్చితంగా ముప్పు తప్పదు.

Salt Side Effects

ఉప్పులో సోడియం వలన రక్తపోటు పెరుగుతుంది. ఉప్పు అధికంగా తీసుకుంటే, రక్తనాళాలలో రక్త ప్రసరణ అయ్యి, ఒత్తిడి పెరిగిపోతుంది. ఒత్తిడి పెరగడం వలన రక్తనాళాలు సాగి, వంకీలు పెరిగినట్లుగా మారిపోతాయి. అక్కడ కొవ్వు పేరుకుపోవడం మొదలవుతుంది. ఆ కొవ్వు కొన్ని రోజులకి పెరిగి పెరిగి రక్తనాళాన్ని సన్నగా మార్చేస్తుంది. ఒక లెవెల్ ని దాటిన తర్వాత, హై బీపీ వస్తుంది. గుండె ఎక్కువ ప్రభావితం అవ్వడం వలన కిడ్నీల పనితీరుపై చెడు ప్రభావం పడుతుంది.

మెదడుకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. పక్షవాతం కూడా రావచ్చు. ఇలా, ఇన్ని జరగడానికి కారణం కేవలం ఉప్పు. కూరల్లో వాటిల్లో ఉప్పుని తగ్గించుకోవడం మంచిది. కూర అంతా అయిపోయిన తర్వాత కావాలంటే, చాలకపోతే కొంచెం వేసుకోండి. అంతే కానీ వండుకునేటప్పుడే, అధిక మోతాదులో ఉప్పుని వేసుకోవడం మంచిది కాదు. అలానే, స్నాక్స్ లో కూడా ఉప్పుని ఎక్కువ వాడుతూ ఉంటారు. ప్యాక్డ్ స్నాక్స్ లో అయితే ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఇటువంటి వాటిని, తగ్గించడం మంచిది.

Share
Sravya sree

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM