Mushroom Curry : పోషకాహారం తీసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. పోషకాహారం తీసుకోకపోతే పోషకాహార లోపం మొదలైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. అన్ని రకాల పోషక పదార్థాలని కచ్చితంగా మనం తీసుకుంటూ ఉండాలి. ప్రతి పోషక పదార్థం కూడా అవసరం. కొన్ని రకాల పోషకాలు లేకపోవడం వలన పోషకాహార లోపం కలుగుతుంది. విటమిన్ డి చాలా ముఖ్యమైనది.
విటమిన్ డి లోపం ఎముకలని ప్రభావితం చేస్తుంది. ఎముకల సమస్యకు కారణం అవుతుంది. రోగ నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నట్లయితే హృదయ సంబంధిత సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. రొమ్ము, ప్రాస్టేట్, పెద్ద పేగు వంటి క్యాన్సర్లకి కూడా కారణం అవుతుంది. విటమిన్ డి ఇమ్యూనిటీ శక్తిని బలపరుస్తుంది. విటమిన్ డి లోపం వ్యాధికారక పోరాడే శరీర శక్తిని ప్రభావితం చేస్తుంది.
విటమిన్ డి లెవెల్స్ ని చెక్ చేయించుకుని విటమిన్ డి లోపం ఉంటే కచ్చితంగా విటమిన్ డి అందేట్టు చూసుకోవాలి. విటమిన్ డి లోపం వలన మానసిక స్థితిపై కూడా ప్రభావం పడుతుంది. విటమిన్ డి తక్కువ ఉంటే డిప్రెషన్ కలుగుతుంది. జుట్టు రాలడం, నిర్జీవంగా మారడం.. తక్కువ విటమిన్ డి వలన కలుగుతాయి. విటమిన్ డి లేని వ్యక్తుల్లో చర్మంపై దద్దుర్లు రావడం, మొటిమలు వంటివి కలుగుతాయి. అలానే చర్మం త్వరగా ముడతలు పడుతుంది.
విటమిన్ డి లేకపోతే ఎముకలు బలహీనంగా మారిపోతాయి. ఎముకల వ్యాధి, ఎముకల నొప్పి, కండరాల బలహీనత వంటివి కలుగుతాయి. ఎండకి తక్కువగా ఉండే వాళ్ళు విటమిన్ డి లోపానికి గురవుతారు. మాంసాహారులకి విటమిన్ డి ఏదో ఒక ఆహార పదార్థంలో లభిస్తుంది. కానీ శాకాహారులకి విటమిన్ డి లోపం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. శాకాహారులు పుట్టగొడుగులని తీసుకుంటే విటమిన్ డిని పొందొచ్చు. అయితే మామూలుగా పుట్టగొడుగులని తయారుచేసి తీసుకోవడం కంటే పుట్టగొడుగులను ఒకసారి ఎండలో ఎండబెట్టి, ఆ తర్వాత పుట్టగొడుగులని వండుకుని తీసుకుంటే విటమిన్ డి పెరుగుతుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…