Diabetes : ఈరోజుల్లో, చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నట్లయితే, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. షుగర్ సమస్య ఉన్నట్లయితే ఇలా తగ్గించుకోవచ్చని, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. టాబ్లెట్ లేకుండానే, షుగర్ ని శాశ్వతంగా తగ్గించుకోవడానికి మార్గం ఇక్కడ ఉంది. మరి ఎలా షుగర్ ని శాశ్వతంగా తగ్గించుకోవచ్చు..? టాబ్లెట్ లేకుండానే ఎలా తగ్గిపోతుంది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
షుగర్ వస్తే, నీరసంతో పాటుగా దంతాల సమస్యలు, కొలెస్ట్రాల్ ఇలా అనేక ఇబ్బందులు వస్తాయి. బియ్యం తీసుకోవడం వలన షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజురోజుకీ షుగర్ సమస్య చాలా మందిలో పెరుగుతోంది. బియ్యాన్ని పాలిష్ పెట్టడం వలన, పై పొరలో ఉండే, పోషకాలు అన్నీ కూడా పోతాయి. దాంతో దాన్ని తినడం వలన ఉపయోగం ఉండదు. చూడడానికి బాగా కనపడే బియ్యాన్ని మాత్రమే మనం తీసుకుంటున్నాము.
ఇటువంటి బియ్యంలో కేవలం పిండి మాత్రమే ఉంటుంది. పోషకాలు ఏమీ ఉండవు. కనుక, పాలిష్ పెట్టిన బియ్యాన్ని తీసుకోకండి. ముఖ్యంగా బియ్యాన్ని మానేస్తే కూడా, షుగర్ సమస్య నుండి బయటపడవచ్చు. సగం కూర, సగం అన్నం తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఒళ్ళు కదిపే పనులు చేసుకునే వాళ్ళు, షుగర్ తో ఉంటే, సగం అన్నం, సగం కూర తింటే పర్వాలేదు. అదే ఒకవేళ కనుక ఉద్యోగులు అయితే రొట్టెల్ని తీసుకుంటేనే మంచిది. రొట్టెలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉండొచ్చు.
అన్నం మానేసి రొట్టెల్ని తీసుకోవడం వలన కార్బోహైడ్రేట్స్ బాగా తగ్గుతాయి. కూర, అన్నం ఇటువంటివి ఏమీ కాకుండా కేవలం పుల్కాలు మాత్రమే తీసుకోండి. అప్పుడు షుగర్ బాధ ఉండదు. రెండు పుల్కాలు ఆకుకూరలు, కూరలు ఎక్కువగా తీసుకోండి. అలానే దోసలు, ఉప్మా వంటివి కూడా షుగర్ ని తీసుకొస్తుంది. కాబట్టి, ఇటువంటివి మానేసి ఉదయం పూట మొలకలు వంటివి తెలుసుకోవాలి. ఇలా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. టాబ్లెట్ లేకుండానే షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…