ఆరోగ్యం

Flax Seeds For Heart : రోజుకు 1 స్పూన్ చాలు.. జ‌న్మ‌లో హార్ట్ ఎటాక్ రాదు.. గుండె క్లీన్ అవుతుంది..!

Flax Seeds For Heart : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే హార్ట్ ఎటాక్‌ల బారిన ప‌డుతున్నారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. పూర్వం రోజుల్లో వ‌య‌స్సు పైబ‌డ్డాక మాత్ర‌మే గుండె పోటు వ‌చ్చేది. కానీ ఇప్పుడు 20 ఏళ్లు నిండిన వారికి కూడా హార్ట్ ఎటాక్ వ‌స్తోంది. ఉన్న‌ట్లుండి హార్ట్ ఎటాక్‌తో కుప్ప‌కూలిన వారిని మ‌నం చాలానే చూస్తున్నాం. అయితే ఇలా ఎందుకు జ‌రుగుతుంది.. చిన్న వ‌య‌స్సులోనే చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు ఎందుకు వ‌స్తున్నాయి.. అన్న విష‌యాల‌ను సైంటిస్టులు సైతం ఇప్ప‌టికీ తేల్చ‌లేక‌పోయారు. కానీ హార్ట్ ఎటాక్‌లు అనేవి చాలా వ‌ర‌కు ఒక బ‌ల‌మైన కార‌ణం వ‌ల్ల వ‌స్తున్నాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇంత‌కీ ఏంటా కార‌ణం.. అంటే..

గుండె నుంచి మ‌న శ‌రీర అవ‌య‌వాల‌కు ర‌క్తం స‌ర‌ఫ‌రా అవుతుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ర‌క్త‌నాళాలు స‌హ‌జంగానే సాగే గుణాన్ని క‌లిగి ఉంటాయి. దీని వ‌ల్ల ర‌క్తం సుల‌భంగా స‌ర‌ఫ‌రా అవుతుంది. ఎలాంటి ఆటంకం ఏర్ప‌డ‌దు. కానీ కొంద‌రిలో ర‌క్త‌నాళాలు సాగే గుణాన్ని కోల్పోతాయి. గ‌ట్టిగా మారుతాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డుతుంది. ఫ‌లితంగా గుండెపై పీడ‌నం, ఒత్తిడి ప‌డ‌తాయి. దీంతో గుండెపై భారం పెరిగిపోతుంది. దీర్ఘ‌కాలికంగా ఇది గుండె కండ‌రాల‌ను లేదా ర‌క్త‌నాళాల‌ను దెబ్బ తీస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. ఇలా హార్ట్ ఎటాక్‌లు చాలా మందికి వ‌స్తున్నాయి.

Flax Seeds For Heart

కానీ హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసేందుకు ఒక అద్భుత‌మైన ఆహారం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని సైంటిస్టులు తేల్చారు. అది ఏమిటంటే.. అవిసె గింజ‌లు. అవును.. అవే. వీటి గురించి చాలా మందికి తెలియ‌దు. తెలిసిన వారు కూడా వీటిని తినాలంటే అంత‌గా ఆస‌క్తిని చూపించ‌రు. కానీ అవిసె గింజ‌ల‌ను రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటే ర‌క్త నాళాలు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయ‌ని త‌ద్వారా ర‌క్త స‌ర‌ఫ‌రాకు ఎలాంటి ఆటంకాలు ఏర్ప‌డ‌వ‌ని, దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా నిరోధించ‌వ‌చ్చ‌ని.. సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో తేల్చారు. హార్వార్డ్ విశ్వ‌విద్యాల‌య ప‌రిశోధ‌కులు దీనిపై ప‌లు ప‌త్రాల‌ను కూడా ప్ర‌చురించారు. అందువ‌ల్ల అవిసె గింజ‌ల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే త‌ద్వారా గుండె పోటు రాకుండా చూసుకోవ‌చ్చు.

ఇక అవిసె గింజ‌ల‌ను నేరుగా తిన‌లేని వారు వాటిని కాస్త పెనంపై వేయించి తిన‌వ‌చ్చు. అవ‌స‌రం అయితే ఈ గింజ‌ల‌ను పొడి చేసి వాటిని ఖ‌ర్జూరాలు, తేనెతో క‌లిపి తిన‌వ‌చ్చు. వాటితో ల‌డ్డూల‌ను చేసుకుని రోజుకు ఒక‌టి తిన‌వ‌చ్చు. లేదా అవిసె గింజ‌ల పొడిని రోజుకు ఒక టీస్పూన్ మోతాదులో తీసుకోవ‌చ్చు. దీన్ని నిత్యం మ‌నం తినే కూర‌ల్లో క‌లిపి వాడుకోవ‌చ్చు. లేదా ప‌ళ్ల ర‌సాలు, స్మూతీలు, మిల్క్ షేక్‌లు, స‌లాడ్స్‌లోనూ క‌లిపి అవిసె గింజ‌ల పొడిని తీసుకోవ‌చ్చు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా ముందుగానే నివారించ‌వ‌చ్చు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM