Fat Cysts : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. శరీరంలో ఎక్కడ కొవ్వు గడ్డలు ఉన్నా కూడా ఇలా చేయండి. వెంటనే కరిగిపోతాయి. మనల్ని ఇబ్బంది పెట్టే వాటిల్లో కొవ్వు గడ్డలు కూడా ఒకటి. శరీరంలో అధికంగా చేరిన కొవ్వు గడ్డల్లా ఏర్పడి కొవ్వు గడ్డలు కలుగుతుంటాయి. ఎక్కడైనా కూడా ఇవి కలిగే అవకాశం ఉంటుంది. ఈ గడ్డల్ని ఎడిమా అని కూడా అంటారు. నరాల మీద ఇవి కొన్ని కొన్ని సార్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది.
దాంతో నొప్పి ఎక్కువగా కలుగుతుంది. అయితే ఈ కొవ్వు గడ్డల వల్ల ఎక్కువగా నష్టం ఏమీ లేదు. కానీ కొన్ని కొన్ని సార్లు ఇవి క్యాన్సర్ గడ్డలుగా మారొచ్చు. అందుకని ఈ విషయంలో జాగ్రత్త పడడం మంచిది. ఈ కొవ్వు గడ్డల్ని తగ్గించుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు చాలా చక్కగా పనిచేస్తాయి. ఇలా పాటిస్తే కొవ్వు గడ్డల సమస్య నుండి బయట పడొచ్చు.
కొవ్వు గడ్డల్ని తగ్గించడానికి పచ్చి పసుపు బాగా ఉపయోగపడుతుంది. మనకి ఇది సులభంగానే మార్కెట్లో దొరుకుతుంది. ఆయుర్వేద షాపుల్లో అడిగి చూస్తే తెలుస్తుంది. కేవలం పచ్చి పసుపును మాత్రమే వాడాలి. ఇంట్లో వాడే పసుపుని కాదు. పచ్చి పసుపుని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవాలి.
ఆ తర్వాత నాలుగు లవంగాలని పొడి చేసి ఆ పొడిని కూడా వేసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ ఆవనూనె కూడా వేసుకోండి. వీటన్నింటినీ బాగా కలిపి కొవ్వు గడ్డల మీద రాసుకోవాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్ తో కట్టు కట్టండి. రాత్రంతా ఇలా వదిలేసి ఉదయాన్నే శుభ్రం చేసుకోండి. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఇలా చేస్తే, సులభంగా కొవ్వు గడ్డలు కరిగిపోతాయి. గడ్డల వల్ల కలిగే నొప్పి, వాపు వంటివి కూడా తగ్గిపోతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…