Chicken : చాలామంది మాంసాహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. మాంసాహారాన్ని తీసుకునేటప్పుడు, కొన్ని పొరపాట్లు చేయడం వలన అనవసరంగా ఆరోగ్యానికి ముప్పు కలుగుతుంది. చికెన్ అంటే, మీకు కూడా చాలా ఇష్టమా..? చికెన్ ఇష్టమని చికెన్ ఎక్కువ తింటున్నారా..? అయితే, పొరపాటున కూడా చికెన్ తినేటప్పుడు, ఈ పొరపాట్లు చేయకండి. చికెన్ తినేటప్పుడు వీటిని తీసుకున్నట్లయితే, ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.
చికెన్ లానే పాలల్లో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పాలను చికెన్ తో పాటుగా తీసుకోవడం వలన చర్మం పై తెల్లని మచ్చలు వస్తాయి. చికెన్ తో పాటు పాలు తీసుకోవడం వలన ప్రతిచర్య కలుగుతుంది. కాబట్టి, ఈ పొరపాటున ఎప్పుడు చేయకండి. చికెన్ తో పాటుగా పెరుగుని తీసుకోవడం కూడా మంచిది కాదు. చికెన్ కడుపులో వేడి ని కలిగిస్తుంది. పెరుగు తీసుకుంటే చల్లబడుతుంది.
అయితే, రెండు వేరువేరుగా పనిచేస్తాయి. కాబట్టి, రెండింటినీ కలిపి తీసుకుంటే ప్రమాదంలో పడతారు. చికెన్ తో పాటుగా చేపల్ని తీసుకోవడం కూడా మంచిది కాదు. రెండింట్లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. రెండూ ఒకేసారి తీసుకుంటే, సమస్య కలుగుతుంది. చికెన్ సాధారణంగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్ధం. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా చికెన్ తో పొందవచ్చు.
చికెన్ తీసుకోవడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. చికెన్ తినడం వలన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, తగ్గించి తీసుకోవడం మంచిది. అలానే, చికెన్ తినడం వలన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. బరువు పెరిగిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది, అలానే మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, చికెన్ ని మరీ ఎక్కువ తీసుకోవద్దు. కొన్ని సమస్యలు కలుగుతాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండడం మంచిది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…