Coconut Tea : కొబ్బరికాయ వలన కూడా ఎన్నో ప్రయోజనాలను మనం పొందవచ్చు. కొబ్బరికాయతో మనం పచ్చడి వంటివి చేసుకుంటూ ఉంటాం. అయితే కొబ్బరి టీ గురించి చాలామందికి తెలియదు. కొబ్బరి టీ తాగడానికి రుచిగా ఉంటుంది. పైగా కొబ్బరి టీ వలన చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కొబ్బరి టీ ని గ్రీన్ లేదా బ్లాక్ టీ తో పాటు తయారు చేసుకోవచ్చు. చాలా మంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.
కొబ్బరి టీ తాగితే పలు రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు. కొబ్బరిలో సంతృప్త కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, లారిక్ యాసిడ్, ఫైబర్ కూడా ఉంటాయి. శారీరిక ఆరోగ్యానికి ఈ పోషకాలు చాలా ముఖ్యం. కొబ్బరిని ఏ రూపంలో తీసుకున్నా మనకి పోషకాలు బాగానే అందుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడానికి కొబ్బరి టీ బాగా ఉపయోగపడుతుంది. కొబ్బరిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. కొబ్బరి టీ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
కొబ్బరి టీ ని తీసుకున్నట్లయితే బరువు కూడా తగ్గవచ్చు. కొబ్బరి టీ ని తీసుకోవడం వలన కొవ్వు తగ్గుతుంది. కొబ్బరి టీ వలన మనం గుండె జబ్బులకి కూడా దూరంగా ఉండొచ్చు. కొబ్బరి టీ ని ఇక ఎలా చేసుకోవాలి అనే విషయానికి వచ్చేస్తే.. కొబ్బరి టీ చేయడానికి ఒక పాత్రలో నాలుగు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించండి. మూడు టీ బ్యాగులని అందులో వేసేయండి. అరకప్పు కొబ్బరి పాలు, రెండు టేబుల్ స్పూన్ల క్రీమ్ వేసి, గ్రీన్ టీ బ్యాగ్స్ తొలగించేయండి. ఇలా ఈజీగా మనం ఈ టీ తయారు చేసుకోవచ్చు. కొబ్బరి టీ ని తీసుకోవడం వలన జీర్ణ క్రియ సమస్యలకి చెక్ పెట్టవచ్చు. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు తీసుకోకూడదు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…