Eggs : గుడ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందుకని ప్రతి రోజు కూడా చాలామంది గుడ్లు తింటూ ఉంటారు. మనం తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కచ్చితంగా జాగ్రత్త పాటించాలి. లేదంటే అనవసరంగా లేనిపోని అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలతోపాటు గుడ్లు వంటివి తీసుకోవడం మంచిది. అయితే కొంతమంది గుడ్లు తీసుకుంటే గ్యాస్ పెరిగిపోతుందని అనుకుంటూ ఉంటారు. మరి నిజంగా గుడ్లు తీసుకోవడం వలన గ్యాస్ పెరిగిపోతుందా…? దాని వెనుక కారణాలేంటి.. అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఉడికించిన గుడ్డు తినేటప్పుడు పలు సమస్యలు వస్తాయి. అలాగే ఇతర జీర్ణ సమస్యలు వస్తాయి. దాని వలన గ్యాస్ వచ్చిందని అంటారు. గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్ పొందాలనుకునే వాళ్ళు గుడ్లను రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది. కొన్ని వాయువులు మన జీర్ణాశయం ద్వారా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. గుడ్డు తిన్నప్పుడు గుడ్డులో ఉండే ప్రోటీన్లని విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండకపోతే ఇలాంటి సమస్యలు వస్తాయి.
ఒకవేళ గుడ్డు తిన్నాక పొత్తి కడుపు నొప్పి, తిమ్మిర్లు, వికారం, వాంతులు, విరేచనాలు వంటివి రావచ్చు. గుడ్డు తిన్న అరగంట నుండి రెండు గంటల లోపు లక్షణాలు ఎక్కువగా కనబడితే కచ్చితంగా మీకు గుడ్డు వలన సమస్య వచ్చిందని అర్ధం చేసుకోవచ్చు. సీరియస్ గా ఉన్నట్లయితే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. అయితే ఉడికించిన గుడ్లు తినడం వలన ఒక్కొక్కసారి సమస్యలు వస్తూ ఉంటాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి, డయేరియా, వాంతులు ఇలాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి.
గుడ్లలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. దీంతో సమస్యలు రావచ్చు. అలాగే పలు రకాల అజీర్తి సమస్యలు కూడా గుడ్లు తీసుకోవడం వలన రావచ్చు. గుడ్లలో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాసిడ్ ఎక్కువ అయ్యే సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తో బాధపడే వాళ్ళు గుడ్లు తీసుకోవచ్చు. సమస్య ఏమీ ఉండదు. అధికంగా ఉడికించిన గుడ్లు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…