Tomatoes : చాలామంది షుగర్ తో బాధపడుతున్నారు. షుగర్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి..?, ఎటువంటివి తీసుకోకూడదు అనేది అడిగి ఆరోగ్య నిపుణుల సలహా మేరకు తీసుకోవాలే తప్ప అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకోకూడదు. ఏమైనా సందేహాలు ఉంటే క్లియర్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఆహార పదార్థాలను తీసుకోవాలి. చాలామంది షుగర్ పేషెంట్లకి టమాటాలని తినొచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. టమాటాలను తీసుకుంటే ఏమవుతుంది..?, ఏమైనా నష్టాలు ఉన్నాయా అనే సందేహం మీలో కూడా ఉన్నట్లయితే ఇప్పుడే తెలుసుకోండి.
రోజూ ఆహారంలో టమాటాలను తీసుకోవడం వలన సహజంగా ఇన్సులిన్ స్థాయిలని నిర్వహించడానికి సహాయపడుతుంది. టమాటాలను తీసుకుంటే షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. టమాటాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి, పొటాషియంతోపాటుగా లైకోపీన్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. కణాలని రిపేర్ చేయడానికి ఇవి సహాయపడతాయి.
టమాటాలతో గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. గుండె సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. టమాటాలను తీసుకుంటే, ఇన్సులిన్ స్థాయిలు సహజంగా నిర్వహించబడతాయి. టమాటాలలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, తీసుకోవడం వలన ఆకలిని నియంత్రిస్తుంది. షుగర్ ఉన్నవాళ్లు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్ కి దూరంగా ఉండాలని వైద్యులు అంటున్నారు.
స్టార్చ్ ఉండదు కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనుకూలంగా ఉంటుంది. టమాటాలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీన్ని డయాబెటిక్ ఫ్రెండ్లీ కూరగాయ అని చెప్పొచ్చు. సో, షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఏ భయం లేకుండా టమాటాలని తీసుకోవచ్చు. పైగా టమాటాలను తీసుకోవడం వలన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. దృష్టిని కూడా మెరుగుపరచుకోవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా ఇది పెంచుతుంది. ఎముకలకి కూడా టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. కొవ్వుని కరిగించడానికి కూడా టమాటాలు బాగా ఉపయోగపడతాయి. ఇలా టమాటాలతో ఎన్నో లాభాలని పొందవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…