Onions : ఉల్లిపాయలను మనం రోజూ వంటల్లో వేస్తుంటాం. అనేక రకాల కూరలలో మనం ఉల్లిపాయను వాడుతాం. ఉల్లిపాయలు లేకుండా అసలు కూరలు పూర్తి కావు. కొందరు వీటిని నేరుగా పచ్చిగానే తింటుంటారు. అయితే మీకు తెలుసా.. ఉల్లిపాయలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి. వీటిని రోజూ పలు రకాలుగా తీసుకోవడం వల్ల మనకు ఎంతో మేలు జరుగుతుంది. వీటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
* గుండె జబ్బులతోనూ, బీపీతోనూ బాధపడేవారు రోజూ 100 గ్రాముల మేర ఉల్లిపాయలను తీసుకోవడం చాలా మంచిది.
* ఉల్లిపాయ రక్తంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దంతాల నొప్పితో బాధపడేవారు ఆ దంతాలకు లేదా చిగురుకు దగ్గరలో చిన్న ఉల్లిపాయను పెట్టుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది.
* ఉల్లిలోని ఐరన్‌ని మన శరీరం తేలిగ్గా జీర్ణం చేసుకుంటుంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారికి ఉల్లిపాయ చాలా మంచిది.
* లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో ఉల్లి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది శృంగార కోరికలను పెంచడమే కాకుండా.. జననేంద్రియాలను పట్టిష్టం చేస్తుంది.
* తెల్ల ఉల్లిపాయలను పొరలుగా చీల్చాలి. అనంతరం దాన్ని దంచాలి. తరువాత ఆ మిశ్రమాన్ని వెన్నతో కలిపి వేయించాలి. దీన్ని ఒక టీస్పూన్ మోతాదులో తేనెతో కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినాలి. దీంతో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. ఇలా రోజూ తీసుకుంటే ఫలితం ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…