Almonds For Brain Health : ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. అందుకు తగ్గట్టుగా మార్పులు కూడా చేసుకుంటూ ఉంటారు. మెదడు ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి మెదడు ఆరోగ్యానికి మేలు చేసే ఆహార పదార్థాలను తీసుకుంటే మెదడు బాగా పనిచేస్తుంది. షార్ప్ గా ఉంటుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇక మరి ఆరోగ్య నిపుణులు చెప్పిన అద్భుతమైన విషయాలని చూసేయండి.
వయసు పెరిగే కొద్దీ కూడా మతిమరుపు రావడం వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈరోజుల్లో ఆహార పదార్థాలు తీసుకునే పద్ధతి చాలా వరకు మారింది. ఎక్కువ మంది జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కి అలవాటు పడిపోయారు. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ని తీసుకోవడం వలన ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మెదడుకు ఇవి ఇబ్బందిని కలిగిస్తాయి. ర్యాడికల్ డ్యామేజ్ ని కలిగించి అనేక రకాల సమస్యలకు గురిచేస్తాయి.
మెదడు బాగా బలహీనంగా మారిపోతుంది. అయితే బ్రెయిన్ ఫంక్షన్ కోసం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగా ఉపయోగపడతాయి. పోషకాహారం తీసుకోవడం వలన ఒక ఆయుధంలా బ్రెయిన్ సెల్స్ పై ప్రభావం చూపిస్తాయి. ప్రతి రోజు నట్స్ ని తీసుకోవడం, ఒమేగా త్రీ, ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండే అవిసె గింజలు వంటివి తీసుకుంటే, మెదడు బాగా పనిచేస్తుంది.
ఇలా మెదడు పనితీరుని పెంపొందించుకోవచ్చు. అలానే వాల్ నట్స్, బాదం పప్పుని తీసుకోవడం వలన కూడా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మెదడు పని తీరు బాగుంటుంది. కనుక వీటిని మీరు బాగా రోజు తీసుకుంటున్నట్లయితే, కచ్చితంగా మెదడు పని తీరు బాగుంటుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మతిమరుపు వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…