స్వీట్స్

తియ్య తియ్యని బనానా డోనట్స్ తయారీ విధానం

ఎంతో రుచికరమైన బనానా డోనట్స్ అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పేరు వినడానికి కష్టంగా ఉన్నా ఈ రెసిపీ చేయడం ఎంతో సులువు,అదేవిధంగా తినడానికి కూడా ఎంతో రుచికరంగా ఉంటుంది. మరి తియ్యగా ఉండే ఈ బనానా డోనట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు

*అరటి పండ్లు 2 పండినవి

*గోధుమపిండి ఒకటిన్నర కప్పు

*చక్కెర అరకప్పు

*ఉప్పు చిటికెడు

*కోడిగుడ్లు రెండు

*బేకింగ్ సోడా తగినంత

*వెనీలా ఎక్స్ ట్రాక్ట్ ఒక టీ స్పూన్

*బటర్ పావు కప్పు (కరిగినది)

తయారీ విధానం

ముందుగా ఒక గిన్నెలోకి అరటి పండ్లను మెత్తని గుజ్జులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గిన్నెలోకి పంచదార, ఉప్పు, వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసి బాగా కలియబెట్టాలి. ఆ తరువాత బేకింగ్ పౌడర్ కరిగించిన బటర్ వేసుకొని కలిపి ఆ తరువాత గోధుమపిండి కొద్దికొద్దిగా వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని డోనట్ మేకర్ లో పాన్ పెట్టి కొద్దిగా నూనె రాసి ముందుగా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా అందులో వేసి స్విచ్ ఆన్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బనానా డోనట్స్ తయారయినట్టే.

Share
Sailaja N

Recent Posts

Doctor Prescription : ఈ డాక్ట‌ర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్ష‌న్ ను మీరు చ‌ద‌వ‌గ‌లిగితే మీరు మ‌హా మేథావులు అన్న‌ట్లే..!

Doctor Prescription : కింద ఇచ్చిన ఫోటోను ఇప్ప‌టికే మీరు చూసి ఉంటారు. ఇది ఏదో చిన్న పిల్లాడు రాసిన…

Saturday, 7 September 2024, 12:32 PM

Vinayaka Chavithi : వినాయ‌క చ‌వితి నాడు ఈ ప‌నిని ఎట్టి ప‌రిస్థితిలోనూ చేయ‌కూడ‌దు..!

Vinayaka Chavithi : వినాయ‌క చ‌వితి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని శ‌నివారం భ‌క్తులు పెద్ద ఎత్తున గ‌ణేష్ న‌వ‌రాత్రి ఉత్స‌వాల‌ను ప్రారంభించేందుకు…

Saturday, 7 September 2024, 7:49 AM

Jr NTR : తాత‌గారిలా పేరు తెచ్చుకోవాలి.. మోక్ష‌జ్ఞ‌కు ఎన్‌టీఆర్ స‌ల‌హా..

Jr NTR : నంద‌మూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యం వ‌చ్చేసింది. నంద‌మూరి బాల‌కృష్ణ…

Friday, 6 September 2024, 7:48 PM

Vinayaka Chavithi : వినాయ‌క చ‌వితి నాడు ఈ ఒక్క ప‌ని చేస్తే చాలు.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

Vinayaka Chavithi : వినాయ‌క చ‌వితి పండుగ గురించి ఎవ‌రికీ ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ప్ర‌తి ఏటా దేశ‌వ్యాప్తంగా పెద్ద…

Friday, 6 September 2024, 3:53 PM

Vinayaka Chavithi 2024 : ఈసారి వినాయ‌క చ‌వితి నాడు ముహుర్తం ఎప్పుడు ఉంది..? పూజ చేసేట‌ప్పుడు వీటిని మ‌రిచిపోకండి..!

Vinayaka Chavithi 2024 : ఎప్ప‌టిలాగే ఈ ఏడాది కూడా వినాయ‌క చ‌వితి వ‌చ్చేసింది. ఈసారి కూడా భ‌క్తులు పెద్ద…

Friday, 6 September 2024, 12:09 PM

Best Remedies To Remove Kidney Stones : కిడ్నీ స్టోన్లను క‌రిగించేందుకు అద్భుత‌మైన ఇంటి చిట్కాలు..!

Best Remedies To Remove Kidney Stones : మ‌న శ‌రీరంలోని అతి ముఖ్య‌మైన అవ‌యవాల్లో కిడ్నీలు కూడా ఒక‌టి.…

Friday, 6 September 2024, 7:09 AM

Dining Table : వాస్తు ప్ర‌కారం డైనింగ్ టేబుల్ మీద ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ వ‌స్తువుల‌ను పెట్ట‌కూడ‌దు..!

Dining Table : పూర్వ‌కాలం నుంచి మ‌న పెద్ద‌లు వాస్తు శాస్త్రాన్ని న‌మ్ముతూ వ‌స్తున్నారు. వాస్తు ప్ర‌కార‌మే మ‌నం ఎప్ప‌టి…

Thursday, 5 September 2024, 5:15 PM

Foods For Sleep : ఈ 7 ర‌కాల ఫుడ్స్ చాలు.. మీకు గాఢ నిద్ర ప‌ట్టేలా చేస్తాయి..!

Foods For Sleep : ప్ర‌స్తుతం ఉరుకుల ప‌రుగుల బిజీ యుగ న‌డుస్తోంది. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి…

Wednesday, 4 September 2024, 10:03 PM