ఫెవికాల్ గమ్ తెలుసు కదా. ఒకప్పుడు యాడ్స్ ద్వారానే ఈ కంపెనీ బాగా పాపులర్ అయింది. ఫెవికాల్ గమ్ అంటే అంత ప్రాముఖ్యత ఉండేది. ఆ గమ్ తెల్లగా ఉంటుంది. డబ్బాల్లో విక్రయిస్తారు. అయితే డబ్బాల్లో ఉండే ఆ గమ్ డబ్బాకు ఎందుకు అతుక్కోదు ? దాన్ని బయటకు తీసి వాడితేనే ఎందుకు అతుక్కుంటుంది ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఫెవికాల్ వంటి గమ్‌ల తయారీలో పాలిమర్‌లను ఉపయోగిస్తారు. ఆ గమ్‌లో కొంత శాతం నీరు ఉంటుంది. అందువల్లే గమ్ ద్రవ రూపంలో ఉంటుంది. అయితే ఆ గమ్‌ను బయటకు తీసి దేనిపై అయినా రాస్తే అందులో ఉండే నీరు ఆవిరవుతుంది. దీంతో గమ్ గట్టిపడుతుంది. తరువాత అది రాయబడిన ఉపరితలానికి అంటుకుంటుంది. ఇలా గమ్ పనిచేస్తుంది.
అయితే గమ్ డబ్బాలో ఉన్నప్పుడు మూత పెట్టి ఉంటాం కదా. కనుక అందులో ఉండే నీరు ఆవిరై పోదు. అలాగే ఉంటుంది. దీంతో గమ్ ఎప్పుడూ అలా ద్రవ రూపంలోనే ఉంటుంది. అందువల్లే ఆ గమ్ డబ్బాకు అంటుకోదు. ఇదీ.. అసలు విషయం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…