25 పైసల నాణేలను ప్రస్తుతం ఎవరూ వాడడం లేదు. కానీ ఒకప్పుడు ఒక పావలా పెడితే 5 బొంగులు వచ్చేవి. లేదా 5 నిమ్మబిళ్లలను కొనుక్కుని తినేవారు. ప్రస్తుతం రూ.1 కన్నా తక్కువ విలువ ఉన్న నాణేలను చెలామణీ చేయడం లేదు. అయితే మీ దగ్గర పాత 25 పైసల నాణేలు ఉంటే మీరు ఒక్కో నాణేనికి రూ.1.50 లక్షలు పొందవచ్చు. అవును, నిజమే. ఎలాగంటే…
ఇండియామార్ట్.కామ్ అనే వెబ్‌సైట్ తెలుసు కదా. భారత్‌లోనే అతి పెద్ద ఈ-కామర్స్ మార్కెట్ ప్లాట్‌ఫాం అది. అందులో 10 కోట్లకు పైగా కొనుగోలు దారులు, 60 లక్షలకు పైగా సప్లయిదారులు లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే మీ వద్ద గనక పాత పావలా నాణేలు ఉంటే వాటిని ఫొటో తీసి ఇండియా మార్ట్ సైట్‌లో పెట్టవచ్చు. దీంతో వాటికి వేలం నిర్వహిస్తారు. వేలంలో అధిక మొత్తం పాడిన వారికి మీరు ఆ నాణేలను అమ్మవచ్చు. కొనుగోలుదారులతో బేరాలు కూడా ఆడవచ్చు.
ఇండియా మార్ట్‌లో ఏదైనా అమ్మాలన్నా, కొనాలన్నా ముందుగా అందులో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత కాయిన్లను అమ్మవచ్చు. అయితే మీ వద్ద ఉన్న పావలా నాణెం వెండిది అయి ఉండాలి. దాన్నే అమ్మకానికి పెట్టాలి. వీటితోపాటు 5, 10 పైసల నాణేలను కూడా అమ్మకానికి పెట్టవచ్చు. అలాగే ఇతరులు అమ్మకానికి పెట్టే నాణేలను కొనవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…