భారతీయులందరి ఇళ్లలోనూ పసుపు ఉంటుంది. దీన్ని వంటి ఇంటి పదార్థంగా ఉపయోగిస్తారు. అయితే పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో తయారు చేసే టీని రోజూ తాగడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి.
ఒక పాత్రలో 4 కప్పుల నీళ్లు పోసి 2 టీస్పూన్ల పసుపు వేయాలి. అనంతరం 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. తరువాత దాన్ని వడకట్టి అందులో తేనె, కొబ్బరినూనె కలుపుకుని తాగాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
1. పసుపు టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
2. అధిక బరువుతో బాధపడుతున్న వారు పసుపు టీని తాగితే త్వరగా బరువు తగ్గుతారు.
3. పసుపు టీ తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది.
4. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు పసుపు టీ తాగితే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
5. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారు పసుపు టీని తాగితే నొప్పులు తగ్గుతాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…