వినోదం

అవకాశాల కోసం కడుపులో బిడ్డను చంపుకున్న హీరోయిన్ సుకన్య.. అసలు విషయం బయట పెట్టిన భర్త..!

జగపతి బాబు హీరోగా ఏ.ఎం.రత్నం డైరెక్షన్లో తెరకెక్కిన పెద్దరికం మూవీతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది సుకన్య. ఆ చిత్రం పెద్ద హిట్ అవ్వడంతో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ తరువాత రాజశేఖర్ తో అమ్మ కొడుకు అనే చిత్రంలో నటించే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. అయితే 1996 లో వచ్చిన భారతీయుడు చిత్రం ఈమెను స్టార్ హీరోయిన్ ను చేసిందనే చెప్పాలి. ఆ చిత్రంలో పెద్ద కమల్ హాసన్ సరసన.. వృద్ధురాలి పాత్రలో సుకన్య పలికించిన హావభావాలు అద్భుతం. దీంతో ఆ తర్వాత ఆమెకు తమిళంలో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ఇక 2002లో శ్రీధరన్ రాజగోపాలన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది కానీ 2003 లోనే విడాకులు తీసుకుంది.

సినిమాల విషయంలో ఆమెకు ఎలాంటి వివాదాలు లేవు.. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రమే ఆమెకు ఆమె పెద్ద విలన్ అని చెప్పాలి. ఎంతటి విలన్ అంటే సినిమాల మీద ఉన్న పిచ్చితో ఏకంగా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకుంది. పెళ్ళయ్యాక కొన్నాళ్ళకు తమిళ ఇండస్ట్రీలో ఒక పెద్ద బ్యానర్ నుంచి ఆనందం అనే సీరియల్ లో మెయిన్ లీడ్ కోసం అవకాశం వచ్చింది. ఆ సమయంలో ఆమె గర్భవతి. సుకన్య కెరీర్ పైన ఉన్న పిచ్చి ప్రేమతో భర్తకు తెలియకుండా అబార్షన్ చేయించుకుంది. ఆ ఆతర్వాత అమెరికా నుంచి ఇండియా కూడా వచ్చేసింది. ఇక సీరియల్ లో నటించడం మొదలు పెట్టింది.

ఇక్కడితో ఆగితే సుకన్య జీవితంలో ఇంత పెద్ద వివాదం జరిగి ఉండేది కాదు. కానీ ఆనందం సీరియల్ మెగా సీరియల్ కావడంతో ఎక్కువ రోజులు ఇండియాలోనే ఉండాల్సి వచ్చింది. ఇదే అదనుగా భర్తపై వేధింపుల కేసు పెట్టి విడాకులు కోరింది. దాంతో నోటీసు అందుకున్న శ్రీధర్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు. వెంటనే ఇండియాకి వచ్చిన శ్రీధర్ సుకన్య అబార్షన్ చేయించుకున్న విషయాన్నీ మీడియా ముందు పెట్టాడు. ఇక పెళ్లయిన ఏడాదిలోపే వారికి విడాకులు వచ్చాయి. ఆ త‌ర్వాత సుక‌న్య ప్రాస్టిట్యూష‌న్ కేసులో రెండు, మూడుసార్లు చిక్కుకున్న‌ట్టు కూడా ఆరోప‌ణలు ఎదుర్కొంది.

Share
Usha Rani

నా పేరు ఉషారాణి. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అంటే ఇష్టం. సాహిత్యంపై నాకు కొంత అవగాహన ఉండడంతో రాయాలి అనే ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ లో కంటెంట్ రైటర్ గా చేస్తున్నాను.

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM