శ్రీరెడ్డి అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె మాట్లాడే మాటలు ఎంత దారుణంగా ఉంటాయో.. ఎంత దుమారం రేపుతాయో మనందరికీ తెలిసిందే. ఆమెను ఎంతమంది విమర్శించినా, ట్రోల్స్ చేసినా ఆమె మాత్రం తన విధానాన్ని అస్సలు మార్చుకోలేదు. వైసీపీ అధినేత జగన్ పై ఎవరైనా విమర్శలు చేస్తే వెంటనే ఫేస్ బుక్ లైవ్ లోకి వస్తుంది. విమర్శలు చేసిన వారినిపై బూతూ పదజాలంతో కడిగేస్తుంది. ఇటీవల జనసేన అధినేత పవన్ పై కూడా అదే చేసింది. అయితే సాధారణంగా పవన్ పై విమర్శలు చేసే శ్రీరెడ్డి ఫస్ట్ టైం ఆయనకు మద్దతుగా నిలిచింది.
పవన్ పై వ్యతిరేకంగా మట్లాడిన అనిల్ రెడ్డిని బూతులతో కడిగిపారేసింది. ఇంతకీ ఏం జరిగింది అంటే.. వైసీపీ మద్దతుదారుడిగా ఉన్న బోరుగడ్డ అనిల్ కుమార్ ఇటీవల పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. పవన్ భార్య, పిల్లల్ని తీవ్రస్థాయిలో ధూషిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు. పవన్ భార్య పిల్లలను తనకు అప్పగించాలని అనిల్ కుమార్ నోరు పారేసుకున్నాడు. ఈ వీడియోపై శ్రీరెడ్డి ఘాటుగా స్పందించింది. ఈ సందర్భంగా శ్రీరెడ్డి మాట్లాడుతూ వైసీపీపై ఉన్న అభిమానంతో మనమంతా జగనన్నను నమ్మిన వాళ్ళం.
అయితే వైసీపీ పార్టీలో ఉన్న ఓ వెధవ జనసేన అధినేత పవన్ వ్యక్తిగతం గురించి తప్పుగా మాట్లాడాడు. పవన్ ను తిట్టు తప్పులేదు.. కానీ ఆయన భార్య, పిల్లలను అనిల్ కుమార్ అనే దరిద్రుడు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడు. ఆడవాళ్ళ జోలికొస్తే తాట తీస్తా అంటూ ఫైర్ అయింది. జగనన్న పార్టీలో ఉన్న ఈ అనిల్ కుమార్ అనేవాడు వైసీపీ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. జగన్ నా చుట్టం అంటూ.. దోచుకుంటున్నాడు. ఇలాంటి రౌడీ వెధవలను జగనన్న ఎంకరేజ్ చేయడు. వీడి గురించి జగనన్నకు చేరవేయండి.. అంటూ శ్రీరెడ్డి ఆగ్రహంతో ఊగిపోయింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…