Shraddha Das : బోల్డు బ్యూటీ శ్రద్దా దాస్ ఇటీవలి కాలంలో సినిమా అవకాశాలు పెద్దగా దక్కించుకోవడం లేదు. సుదీర్ఘ కాలంగా హీరోయిన్‌గా సందడి చేస్తోన్న ఈ చిన్నది.. ఈ మధ్య కాలంలో మాత్రం ఆశించిన రీతిలో కెరీర్‌ను ముందుకు సాగించడం లేకపోవడంతో సోషల్ మీడియా వేదికగా రచ్చ చేస్తుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ భామ అందాల రచ్చ చేస్తూనే క్రేజీ అప్‌డేట్స్ ఇస్తూ కేక పెట్టిస్తుంది. తన సినిమాల గురించి వరుస గా అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. క్రేజీగా పోస్టులు పెడుతూ అలరిస్తోంది. మరోవైపు మైండ్ బ్లోయింగ్ ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది.
ఆకట్టుకునే అందం, అదిరిపోయే నటనతో మంచి పేరు తెచ్చుకున్న శ్రద్దా దాస్.. సోషల్ మీడియా ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుందనే చెప్పాలి.. తరచూ తనకు, తన వృత్తికి సంబంధించిన ఎన్నో విషయాలు చెప్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. చాలా కాలంగా సినిమాల్లో గ్లామర్ పాత్రలను చేస్తూ అలరిస్తున్న శ్రద్ధా దాస్ తరచూ తన హాట్ హాట్ పిక్స్, వీడియోలను షేర్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో హద్దు దాటి మరీ స్కిన్ షో చేస్తోంది. ఫలితంగా శ్రద్దా దాస్ సెన్సేషన్ అవుతోంది. తాజాగా ఆమె స్లీవ్‌లెస్ బ్లౌజ్‌పై చీరను ధరించి కనిపించింది. ఇందులో పైటను జరిపి మరీ విపరీతంగా క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు శ్రద్దా ఫొటోలు అన్నీ వైరల్ అవుతున్నాయి.
మొన్నటి వరకు బుల్లితెరపై ‘ఢీ’షోతో అలరించింది శ్రద్ధా దాస్. రీసెంట్ గా ‘ఖాకీ : ది బిహార్ చాప్టర్’ సిరీస్ లో అలరించింది. ప్రస్తుతం ‘పారిజాత పర్వం’ అనే మూవీతో ఆకట్టుకోబోతోంది. ఆమె నటించిన ‘అర్దం’, ’నిరీక్షణ’ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. మొత్తానికి శ్రద్ధా దాస్ సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటేందుకు తెగ కృషి చేస్తుంది. ఈ అమ్మడి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…