Samantha : అల్లు అర్జున్ – రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా రేపు విడుదల కానుండగా, జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఈ సినిమాకు హీరోయిన్ సమంత పుష్ప సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఊ అంటావా మావా.. ఉహు ఉహు అంటావా మావ పాట మగాళ్లను కించపరిచేలా ఉందంటూ ఏపీలోని పురుషుల సంఘం ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకి ఇప్పుడు పెద్ద ఎత్తున మహిళా మండలి వారు మద్దతు తెలుపడం వైరల్ గా మారింది. మగవాళ్ల మనోభావాలను దెబ్బ తీసేలా ఉండడంతో వారు నొచ్చుకోగా మహిళలు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారట. ఈ ఘటన అమరావతిలో చోటు చేసుకుంది. అక్కడి మహిళా మండలి వారు ఈ సాంగ్ చేసిన సమంతకి అలాగే, పాట రాసిన చంద్రబోస్ కి పాలాభిషేకం చేశారట.
అక్కడితో ఆగకుండా సినిమా రిలీజ్ కి చూస్తామని ఈ పాటకి విజిల్స్ కూడా వేస్తామని తెలిపారట. ఇప్పుడు ఈ మెసేజ్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. కాగా ఇటీవల విడుదలైన ఈ పాట ఓ యూట్యూబ్‌ని షేర్ చేస్తుంది. సింగర్ మంగ్లీ చెల్లెలు, ఫోక్ సింగర్ ఇంద్రావతి చౌహాన్ మత్తు వాయిస్‌తో పాడిన ఈ పాట జనాన్ని తెగ ఆకట్టుకుంటోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…