వినోదం

చైతూకి విడాకులు ఇచ్చినా.. అక్కినేని ఫ్యామిలీకి ద‌గ్గర‌గానే ఉంటున్న‌ స‌మంత‌..

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్‌గా ఉండే నాగ చైత‌న్య స‌మంత ఊహించని విధంగా 2021 అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకున్నారు. సుదీర్ఘ కాలం పాటు ప్రేమాయణం సాగించి.. కొన్నేళ్ల క్రితం పెద్దల సమక్ష్యంలో పెళ్లి చేసుకుని..విడాకులు తీసుకోవ‌డం ఎవ‌రు జీర్ణించుకోలేక‌పోయారు. అయితే టాలీవుడ్ కపుల్ సమంత, నాగ చైతన్య. వీళ్లిద్దరూ విడిపోయి చాలా రోజులే అవుతోన్నా.. తరచూ ఈ మాజీ జంట గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతునూ ఉంటోంది. తాజాగా స‌మంత‌కి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. చైతూ నుండి విడిపోయిన కూడా అక్కినేని ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌గా ఉంటుంద‌ని అంటున్నారు.

ప్రస్తుతం అఖిల్ హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ సినిమాకు సంబందించిన ఓ వీడియో ను అఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేయ‌గా, దీనికి సమంత లైక్ కొట్ట‌డ‌మే కాకుండా బీస్ట్ మోడ్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.దీనిని బ‌ట్టి స‌మంత అఖిల్‌తో పాటు మ‌రి కొంద‌రు అక్కినేని,ద‌గ్గుబాటి ఫ్యామిలీకి ద‌గ్గ‌ర‌గానే ఉంద‌ని అంటున్నారు. సమంత అనారోగ్యం భారిన పడిన సమయంలో అఖిల్ .. సమంత అనారోగ్యం నుండి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఇక రీసెంట్ గా సమంత శాకుంతలం సినిమా టీజర్ పై హీరో సుమంత్ ప్రశంసలు కురిపించాడు.

సమంత రూత్ ప్రభు, అక్కినేని నాగ చైతన్య కలిసి ‘ఏమాయ చేశావే’ సినిమా చేశారు. అప్పుడే ఆమెకు మనోడు ఫ్లాట్ అయిపోయాడు. ఈ సినిమా సమయంలో మంచి ఫ్రెండ్స్ అయిన వీళ్లిద్దరూ.. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా చేసిన టైమ్‌లో ప్రేమలో పడ్డారు. అప్పటి నుంచి చాలా కాలం పాటు సీక్రెట్‌గా ప్రేమాయణం సాగించి ఆ తర్వాత ఈ సినీ జంట వివాహం చేసుకుంది. మ్యారేజ్ చేసుకున్న తర్వాత సమంత, నాగ చైతన్య ఎంతో క్రేజీగా గడిపారు. తరచూ పార్టీలు చేసుకోవడం, హాలీడే ట్రిప్‌లకు వెళ్లడం వంటివి చేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. కాని ఏమైందో ఏమో ఊహించ‌ని విధంగా విడిపోయారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM