Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా సమంత ఎంతో మంచి పేరు సాధించింది. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకుల తర్వాత తనను తాను స్ట్రాంగ్ గా మార్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఫ్రెండ్స్ తో కలిసి ఛార్ థామ్ యాత్రకు వెళ్లి ఎన్నో ప్రదేశాల్ని చూసింది. అలాగే దీపావళి పండుగను కూడా తన స్నేహితురాలు.. మోడల్ అయిన శిల్పారెడ్డి ఇంట్లో సెలెబ్రేట్ చేసుకుంది.
ఈ వేడుకలతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన దీపావళి సెలెబ్రేషన్స్ లో కూడా సమంత కనిపించింది. ఎంతో ఆనందంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫోటోల్ని ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. అయితే ఈ వేడుకలకు సమంత చీర కట్టుకుని వచ్చినప్పటికీ అందాలను ఆరబోసింది. విడాకుల ప్రకటన తరువాత సమంత అంతకు ముందు కన్నా రెట్టించిన స్థాయిలో గ్లామర్ షో చేస్తుండడం విశేషం.
ఇక ఈ సెలెబ్రేషన్స్ లో రామ్ చరణ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. రీసెంట్ గా మళ్ళీ సమంత.. ఉపాసన ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపింది. పుష్పలో ఐటమ్ సాంగ్‌లోనూ సమంత అందాలను ఆరబోయడం గమనార్హం.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక రామ్ చరణ్ భార్య ఉపాసన సోదరి అనుష్పాల కామినేని పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి సమంత, శ్రియ, శిల్పారెడ్డిలతోపాటు సానియా మీర్జా కూడా వచ్చింది. ఈ క్యార్యక్రమంలో మెగా ఫ్యామిలీతోపాటు పలువురు సెలెబ్రిటీలు ఎంతో చక్కగా ఎంజాయ్ చేశారు. ఇక సమంత హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…