వినోదం

Rashmika Mandanna : ర‌ష్మిక మంద‌న్న‌కు యాక్సిడెంట్‌.. ఇప్పుడెలా ఉంది..?

Rashmika Mandanna : ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ ర‌ష్మిక‌. ఈ భామ తెలుగులో స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కించుకొని పెద్ద హీరోయిన్‌గా మారింది.ష్మిక మందన్నా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఐకాన్ అల్లు అర్జున్ హీరోగా ఉన్న క్రేజీ మూవీ ‘పుష్ప 2: రూల్’లో రష్మిక నటిస్తున్నారు. రెయిన్‍బో, కుబేరా సహా మరో రెండు చిత్రాలు రష్మిక లైనప్‍లో ఉన్నాయి. అయితే, కొన్ని రోజులుగా రష్మిక బయట పెద్దగా కనిపించలేదు. అందుకు కారణమేంటో ఆమె త‌న సోష‌ల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది. తనకు స్వల్వ ప్రమాదం అయిందని, గాయం నుంచి కోలుకుంటున్నట్టు తెలిపారు. అలాగే ఇన్‍స్టాగ్రామ్‍లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.

గత నెలలో తనకు చిన్న యాక్సిడెంట్ అయిందని రష్మిక వెల్లడించింది. డాక్టర్ల సూచన మేరకు ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నానని చెప్పింది. త్వరలోనే షూటింగ్స్ లో పాల్గొంటానని తెలిపింది. రేపు అనేది ఉంటుందో లేదో తెలియదని… అందుకే హ్యాపీగా జీవించండి అని ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ‘ఇంకొక అప్టేడ్ ఏమిటంటే… లడ్డూలు బాగా తింటున్నా’ అని రష్మిక తెలిపింది. రేపు ఉందో లేదో మనకు తెలియదని, అందుకే ప్రతీ రోజు సంతోషంగా ఉండాలని రష్మిక మందన్నా ఎమోషనల్‍గా రాసుకొచ్చారు. “ఎప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే జీవితం చాలా సున్నితమైనది, స్వల్పమైనది. ఒకవేళ మనకు రేపో ఉంటుందో లేదో తెలిదు. అందుకే ప్రతీ రోజు హ్యాపీనెస్‍తో ఉండాలి” అని రష్మిక మందన్నా తెలిపారు.

Rashmika Mandanna

అల్లు అర్జున్‍తో రష్మిక నటించిన పుష్ప 2: ది రూల్ సినిమా డిసెంబర్ 6వ తేదీన రిలీజ్ కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై పాన్ రేంజ్‍లో భారీ క్రేజ్ ఉంది. ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ చేస్తున్న కుబేర చిత్రంలోనూ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు రష్మిక. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెండెట్ చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని కూడా చేస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్‍తో సికిందర్ చిత్రం కూడా రష్మిక లైనప్‍లో ఉంది. విక్కీ కౌశల్‍తో చావా చిత్రంలోనూ ఆమె నటించారు. ఈ మూవీ కూడా డిసెంబర్ 6న విడుదల కావాల్సి ఉంది. రెయిన్‍బో అనే తెలుగు మూవీకి కూడా రష్మిక లైన్‌లో పెట్టింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM