Ram Charan Tej : ఉపాసన సోదరి అనుష్పల పెళ్లి సందడి టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణం ఆమె రామ్ చరణ్ మరదలు కావడమే. మెహందీ వేడుక నుండి పెళ్లి వరకు ఉపాసన అప్‌డేట్స్ ఇస్తూనే ఉంది. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ ఫోటోగ్రఫీ నుంచి అద్భుతమైన స్టిల్స్ వైరల్ అయ్యాయి. ఈ పెళ్లిలో రామ్ చరణ్ – ఉపాసన ఎంతో సందడిగా కనిపించారు.
ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా చెర్రీ తన భార్య ఉపాసన, మరదలు అనుష్పలతో కలిసి చిందులేస్తూ సందడి చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ సాచెత్ టాండన్, పరంపరా ఠాకూర్‌లు పాట పాడుతుంటే చరణ్ మరదలితో కలిసి డ్యాన్స్ చేస్తుండగా మధ్యలో ఉపాసన కూడా వారితో కలిసి స్టెప్పులేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. మరదలితో చెర్రీ సరదాగా డ్యాన్స్ చేయడం పట్ల నెటిజన్స్ భిన్నమైన కామెంట్స్ పెడుతున్నారు.
ఈ వివాహానికి సెలబ్రిటీ అతిథుల జాబితా పెద్దదే ఉంది. బడ్జెట్ కూడా పెద్ద రేంజ్ లోనే ఖర్చయిందని తెలిసింది. ఇక అటు బాలీవుడ్ అందాల కథానాయిక కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఇది పూర్తి సెక్యూరిటీ నడుమ ఎలాంటి ఫోటో లీక్ లేకుండా జరుగుతోంది. ఈ పెళ్లి వేడుక విజువల్స్ కి సంబంధించిన హక్కులను రూ.100 కోట్లకు ఓటీటీకి అమ్మేశారన్న గుసగుస వినిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…