వినోదం

Ram Charan : రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో టాప్ క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసిన మూవీలు ఇవే.. మీరు చూశారా..!

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన నటనతో మెగా పవర్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ కు విభిన్న తరహా పాత్రలు చేసి మెప్పించాలనే తపన మెండుగా ఉంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చిరుత మూవీతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మూవీ మగధీర. రెండు జన్మల ఇతివృత్తంతో కూడుకున్న ఈ మూవీని ఎస్ ఎస్ రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించాడు. నటన, కామెడీ, కీరవాణి సాంగ్స్ ఇలా అన్నీ ఈ సినిమా అఖండ విజయానికి బాటలు వేసాయి. ఇక 2018లో సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో చెర్రీ అద్భుత నటన కనబరిచాడు. సమంత యాక్టింగ్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ అదిరాయి. రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన మూవీగా రికార్డుల‌కెక్కింది.

చరణ్ లో మాస్ ఎలిమెంట్స్ అధికంగా గల నాయక్ మూవీ ఫాన్స్ కి కొత్త అనుభూతిని ఇచ్చింది. 2013లో వచ్చిన ఈ మూవీలో చెర్రీ డబుల్ రోల్ అలరించింది. అమలాపాల్, కాజల్ గ్లామర్, థమన్ సంగీతం కుదిరాయి. వివి వినాయక్ అద్భుతంగా తెరకెక్కించాడు. ఎవడు మూవీ డిఫరెంట్ గా ఉంటుంది. ప్రమాదంలో మరణించిన రామ్ చరణ్ ఫేస్ ను ప్రమాదంలో ఉన్న అల్లు అర్జున్ కి అమర్చి సరికొత్త ట్రీట్ మెంట్ ఇచ్చిన ఈ సినిమా 2014లో రిలీజై ఫాన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యేలా డైరెక్టర్ వంశీ పైడిపల్లి మలిచారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ఆకట్టుకున్నాయి. 2016లో సురేంద్రరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ధ్రువ మూవీ కూడా అద్భుత కలెక్షన్స్ సాధించింది. అరవింద్ స్వామి విలన్ గా చేయడం మరో ఆకర్షణ. రూ.90 కోట్లు కలెక్ట్ చేసింది.

Ram Charan

అలాగే రచ్చ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేసింది. కొత్త తరహాలో డైరెక్టర్ సంపత్ నంది రూపొందించిన ఈ మూవీ 2012లో రిలీజయింది. తమన్నా హీరోయిన్ గా గ్లామర్ పండించింది. మణిశర్మ సాంగ్స్ కుదిరాయి. ఇక చరణ్ ఎంట్రీ ఇచ్చిన చిరుత మూవీ పూరి జగన్నాధ్ మార్క్ ని చూపించింది. 2008లో వచ్చిన ఈ మూవీ రిలీజ్ కి జరిగిన హంగామా ఏ సినిమాకు జరగలేదు. ఇక చరణ్ నటన, హీరోయిన్ అందాలు, అన్నీ అమరాయి. అలాగే ఈ మ‌ధ్యే రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ సైతం చ‌ర‌ణ్ కెరీర్‌లో టాప్ మూవీస్‌లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. స్వశక్తినే నమ్ముకోవాలన్న కాన్సెప్ట్ చరణ్ నటనలో కనిపిస్తుంది. అందుక‌నే ఆయ‌న మెగా ప‌వ‌ర్ స్టార్ అయ్యారు. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపించుకుంటున్నారు.

Share
IDL Desk

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM