వినోదం

Rakul Preet Singh : ఘాటు మిర్చిలా ర‌కుల్ స్ట‌న్నింగ్ లుక్స్.. షేక్ అవుతున్న సోష‌ల్ మీడియా..

Rakul Preet Singh : పంజాబీ ముద్దుగుమ్మ ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ అమ్మ‌డు సినిమాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో త‌న అంద‌చందాలు ఆర‌బోస్తూ కుర్రాళ్ల‌ని కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది. ర‌కుల్ స్ట‌న్నింగ్ లుక్స్ ఎప్పటిక‌ప్పుడు కుర్రాళ్ల‌ని గిలిగింత‌లు పెట్టిస్తుంటాయి. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా రెడ్ ఔట్‍ఫిట్‍లో గ్లామర్ ట్రీట్ చేసింది. ఆకర్షణీయమైన డ్రెస్‍లో హాట్‍ లుక్‍తో అదరగొట్టింది. రెడ్ డ్రెస్ ధరించి తన క్యూట్ అందంతో మైమరిపించిన ఈ అందాల ముద్దుగుమ్మ పిక్స్ లో తెగ హొయలు ఒలికిస్తూ కెమెరాలకు పోజులు ఇచ్చింది. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేసింది.

బాడీ కాన్ ఫిట్టింగ్, వైడ్ స్క్వేర్ నెక్‍లైన్, స్లీవ్‍లెస్ డిజైన్ ఉన్న క్రాసెట్ బ్లౌజ్‍ను రకుల్ ప్రీత్ సింగ్ ధరించగా, ఇందులో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఎద అందాలు క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి. బ్లౌజ్‍కు సూటయ్యేలా రెడ్ కలర్ స్కర్టును రకుల్ వేసుకోగా, ఈ పిక్స్ నెట్టిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక ర‌కుల్ మెడలో లేయర్డ్ చైన్ లింక్ గోల్డ్ నెక్లెస్‍ను వేసుకుంది . ఈ నెక్లెస్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ పోస్ట్ చేసిన ఫొటోలకు బ్యూటీ, రెడ్ హాట్ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ర‌కుల్ ప్రీత్ సింగ్ పిక్స్ మాత్రం సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తున్నాయి.

Rakul Preet Singh

టాలీవుడ్ సినిమ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం దక్షిణాది సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిమితమయ్యారు. అక్క‌డ కూడా ఆమె న‌టించిన సినిమాలు కూడా పెద్ద విజ‌యాలు అందుకోలేదు. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు ఉన్నఫలంగా సినిమాలలో అవకాశాలు రాకపోవడానికి కారణం ఆమె స్నేహమేనని తెలుస్తోంది. ర‌కుల్ బాలీవుడ్ బ్యూటీ రియా చక్రవర్తికి మంచి స్నేహితురాలుగా మారిపోయారు.వీరిద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉండడంతోనే రకుల్ కెరియర్ పై కోలుకోలేని దెబ్బ పడిందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM