Pushpa Movie : అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వస్తున్న మూవీ పుష్ప. ఈ మూవీకి గాను ట్రైలర్‌ను తాజాగా లాంచ్ చేశారు. అయితే ఈ ట్రైలర్‌కు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. విడుదలై కొన్ని గంటలు మాత్రమే అవుతున్నా.. 1.47 కోట్లకు పైగా వ్యూస్‌ను సాధించి యూట్యూబ్ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పుష్ప మూవీని సుకుమార్ రెండు పార్ట్‌లుగా తెరకెక్కించారు. డిసెంబర్ 17న ఈ మూవీ విడుదల కానుండగా.. పాన్ ఇండియా స్థాయిలో చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్స్ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ మూవీలోని సునీల్, అనసూయ లుక్‌లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అందులో వారు కూడా డీగ్లామర్ లుక్‌లో కనిపించారు. ఇక అనసూయ తాజా పోస్టర్‌లో సునీల్‌పైకి ఎక్కి నోట్లో బ్లేడు పెట్టుకుని రచ్చ చేసింది. ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మైత్రిమూవీ మేకర్స్ నిర్మించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…