India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వినోదం

Prabhas : అతి త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న ప్ర‌భాస్..!

Sunny by Sunny
Friday, 10 December 2021, 11:07 AM
in వినోదం
Share on FacebookShare on Twitter

Prabhas : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరి ప్రభాస్ ఇంటివాడు కాబోయే ఆ అమ్మాయి ఎవరు అని గూగుల్ లో వెతికితే.. మీరు పొరపడినట్లే.. ప్రభాస్ ఓ కొత్త ఇంటికి ఓనర్ కాబోతున్నారు. హైదరాబాద్ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు.

Prabhas to build a new villa house in hyderabad

రీసెంట్ గా ప్రభాస్ ముంబైలో ఓ పెద్ద బంగ్లా కొన్నాడు. అలాగే హైదరాబాద్ లో బిగ్గెస్ట్ లగ్జరీ విల్లాను కట్టించడానికి ప్లాన్ చేస్తున్నాడట. దానికోసం ఇప్పటికే హైదరాబాద్ నానక్ రామ్ గూడలో 2 ఎకరాలను 120 కోట్ల రూపాయలకు కొన్నాడు. ఈ ప్లేస్ లో తనకు నచ్చినట్లుగా అన్ని సౌకర్యాలతో విల్లాను డిజైన్ చేయించుకుంటున్నాడట. ఈ ఇంటిని నిర్మించేందుకు దాదాపుగా రూ.80 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఇంటి మీద స్పెషల్ ఫోకస్ తీసుకుని, అద్భుతమైన డిజైన్ తో ప్లాన్ చేస్తున్నాడట.

ఈ లెక్కన చూస్తే స్థలం రూ.120 కోట్లు, విల్లాకి రూ.80 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ప్రభాస్ ఈ విల్లా కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఎంత డబ్బు అనేది పక్కన పెడితే ప్రభాస్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ తనకు దక్కుతుందనే ఆనందమే ఎక్కువగా ఉందనే విషయం స్పష్టం అవుతోంది. ఈ వార్త తెలిసిన తర్వాత ప్రభాస్ ఇంటికి రాబోయే అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Tags: prabhasప్రభాస్
Previous Post

Alia Bhatt : రాజ‌మౌళి కాళ్లు ప‌ట్టుకోబోయిన అలియా భ‌ట్..!

Next Post

Akhanda Movie : అందరి ముందే బాలయ్యకు సాష్టాంగ న‌మ‌స్కారం చేసిన పూర్ణ‌..!

Related Posts

వార్తా విశేషాలు

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

Saturday, 21 September 2024, 5:47 AM
వార్తా విశేషాలు

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

Friday, 20 September 2024, 9:27 PM
వార్తా విశేషాలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

Friday, 20 September 2024, 9:42 AM
వార్తా విశేషాలు

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

Thursday, 19 September 2024, 1:55 PM
వార్తా విశేషాలు

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Monday, 16 September 2024, 6:57 AM
వార్తా విశేషాలు

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

Monday, 16 September 2024, 6:55 AM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

by IDL Desk
Friday, 21 February 2025, 1:28 PM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
జ్యోతిష్యం & వాస్తు

Sparrows : మీ ఇంట్లోకి పిచుక‌లు ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాన‌ర్థం ఏమిటో తెలుసా..?

by IDL Desk
Sunday, 21 May 2023, 7:49 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.