వినోదం

Poonam Bajwa : 38 ఏళ్ల వ‌య‌స్సులో అందాల సునామి సృష్టిస్తున్న పూన‌మ్ బ‌జ్వా.. స్విమ్ సూట్‌లో తెగ ర‌చ్చ‌..

Poonam Bajwa : సినిమాల‌లో ఒక‌ప్పుడు ఓ ఊపు ఊపిన అందాల భామ‌లు ఇప్పుడు క‌నుమ‌రుగు కావ‌డంతో వారు సోష‌ల్ మీడియాలో అందాల ర‌చ్చ చేస్తున్నారు. ఈ వ‌రుసలో ముందు ఉంటుంది పూన‌మ్ బ‌జ్వా. చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసిన ఈ చిన్నది.. ఈ మధ్య అంతగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయినా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. బాలీవుడ్ హీరో పూన‌మ్ తెలుగులో ‘మొదటి సినిమా’, ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’, ‘వేడుక’, ‘పరుగు’ సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇవేమీ ఆమెకు పెద్దగా హిట్లను మాత్రం అందుకోలేకపోయింది.

పెద్ద‌గా స‌క్సెస్‌లు లేక‌పోవ‌డంతో పూన‌మ్ కొన్నాళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమకు విరామం తీసుకుంది. ఆ తర్వాత వేరే భాషల్లో ఎన్నో చిత్రాలను చేసి అలరించింది. తెలుగులోనే కాదు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లోను పూన‌మ్ బ‌జ్వా ఎంత‌గానో మెప్పించింది. అయితే ఇటీవ‌లి కాలంలో ఈ అందాల ముద్దుగుమ్మ విధ్వంసం సృష్టిస్తుంది. కేక పెట్టించే అందాల‌తో కుర్రాకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. పూన‌మ్ బ‌జ్వా షేర్ చేసిన పిక్స్ క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా పూన‌మ్ ఘాటెక్కించే పోజులకు నెటిజన్ల మైండ్ బ్లాక్ అవుతోంది. క్రేజీ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. బ్లూ స్విమ్ సూట్‌లో ఈ బ్యూటీ అదిరిపోయే అందాలకు ఫిదా అయిపోతున్నారు.

Poonam Bajwa

పూన‌మ్ త‌న‌ అభిమానులకు అందాల్సిన గ్లామర్ ట్రీట్ ను కూడా పంచుతోంది. ఊహించని విధంగా ఫొటోషూట్లు చేస్తూ కుర్ర గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేస్తోంది. అందాల ప్రదర్శనతో నెట్టింట ఆటంబాంబ్ లా పేలుతోంది. బ్లూ స్విమ్ సూట్ లో ఈ ముద్దుగుమ్మ ఒంపుసొంపులను ప్రదర్శించింది. పలుచుని దుస్తుల్లో అందాల షేపులను చూపిస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. తన గ్లామర్ తో కట్టిపడేసింది. ప్ర‌స్తుతం పూన‌మ్ బ‌జ్వా లుక్స్ షాకింగ్‌గా మారుతున్నాయి. పూన‌మ్ ఈ లుక్ చూసి ప్ర‌తి ఒక్క‌రు స్ట‌న్ అవుతున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM