వినోదం

Pooja Hegde : పూజా హెగ్డే పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుందా.. ఎవ‌రితో అంటే..!

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో సెల‌బ్రిటీల పెళ్లి పీట‌లు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి. ఇటీవ‌ల వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి ఘ‌నంగా జ‌రిగింది. ఇక త్వ‌ర‌లో వెంక‌టేష్ కూతురి వివాహం జ‌ర‌గ‌నుంది. ఇక నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన పూజా హెగ్డే పెళ్లి కూడా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న‌ట్టు ప్రచారం జ‌రుగుతుంది. పూజా.. వరుణ్ హీరోగా పరిచయమైన ‘ముకుందా’ సినిమాతో మరింత దగ్గరైంది. వరుస ఫ్లాప్ప్‌తో సతమతమవుతోన్న పూజా హెగ్డే ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది.ఇటీవలి కాలంలో ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. రాధేశ్యామ్ మొదలుకొని, ఆ తర్వాత వచ్చిన బీస్ట్, ఆచార్య ఇలా వరుసగా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంటున్నాయి.

పూజా హెగ్డేకి తెలుగులో అవకాశాలు తగ్గాయి.. పరిస్థితేమి బాగాలేదు.. దీనికి తోడు వచ్చిన సినిమా అవకాశాలు పోతున్నాయి. ఈ క్ర‌మంలో పూజా హెగ్డే పెళ్లి పీట‌లెక్కేందుకు సిద్ధ‌మైంద‌ని టాక్. పూజా హెగ్డే బాలీవుడ్ స్టార్ హీరో కొడుకుని పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ పెళ్ళికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇక ఇరువైపు పెద్దలు వీళ్ళ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారని… రేపో మాపో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా హెగ్డే పెళ్లి మార్చి చివరల్లో ఉండనుందట.

Pooja Hegde

డిసెంబర్ ఆఖరన నిశ్చితార్థం.. మార్చి చివరిలో పెళ్లి చేసుకోబోతున్నారని సమాచారం. అయితే ఈ దీపావళిని స్పెషల్ గా తనకు కాబోయే అత్తగారి ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందని పూజా హెగ్డే. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ బుట్ట బొమ్మను చేసుకోబోయే ఆ బాలీవుడ్ స్టార్ హీరో కొడుకు పెళ్లి చేసుకోనున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి.మ‌రి ఇందులో నిజ‌మెంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM