Polimera 2 OTT Release Date : సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, గెటప్ శ్రీను లీడ్ రోల్స్ లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘మా ఊరి పొలిమేర-2 . అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గౌరికృష్ణ నిర్మించారు. నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోగా, పొలిమేరకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది. జ్ఞాని అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోరు మూవీకి హైలైట్ గా నిలిచింది. పొలిమేర సినిమాకు సీక్వెల్ గా ఇటీవలే ‘మా ఊరి పొలిమేర-2’ మూవీ తెరకెక్కగా ఇందులో సత్యం రాజేష్ , కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను, బాలాదిత్య, రవివర్మ మరియు రాఖేందు మౌళి కీలకపాత్రలు పోషించారు.
పొలిమేర-2 సినిమాకు అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించడం తో పాటు కథ, స్క్రీన్‍ప్లే మరియు డైలాగ్స్ కూడా అందించారు. ఈ సినిమా ను గౌర్ కృష్ణ నిర్మించగా,గ్యానీ సంగీతం అందించారు.కుషేందర్ రమేశ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా శ్రీవర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. కుషేందర్ రమేశ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా శ్రీవర ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.పొలిమేర 2 డిజిటల్ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఈ మూవీని డిసెంబరు 08న ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్.
మూఢనమ్మకాలు, చేతబడులు నేపథ్యంలో తెరకెక్కిన పొలిమేర మెుదటి పార్టుకు ఓటీటీలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీంతో దానికి సీక్వెల్ గా సేమ్ కాన్సెప్ట్ తో పొలిమేర 2ను రూపొందించారు మేకర్స్. మెుదటి పార్టును ఇంట్రస్టింగ్ ట్విస్ట్ తో ఎండ్ చేసి.. సెకండ్ పార్ట్ పై మరింత క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. దీంతో పొలిమేర 2ను థియేటర్లలో రిలీజ్ చేసి సక్సెస్ చేశారు. ఈ మూవీలో సత్యం రాజేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.థియేటర్లలో ఈ మూవీని మిస్ అయినా వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…