వినోదం

OTT Releases this Week : ఈ వారం ఓటీటీలో సంద‌డి చేయ‌నున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!

OTT Releases this Week : ప్ర‌తి వారం ఓటీటీలో వైవిధ్య‌మైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు రావ‌డం అవి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. రోజురోజుకి ఓటీటీ కంటెంట్‌కి ఆద‌ర‌ణ పెరుగుతూ పోతుండ‌డంతో వైవిధ్య‌మైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. ముందుగా తెలుగు ఓటీటీ ఆహాలో మా ఊరి పొలిమేర-2 నవంబర్ 3న థియేటర్లలో రిలీజ్ కాగా, ఇప్పుడు దీనిని ఆహాలో డిసెంబ‌ర్ 8న స్ట్రీమ్ చేయ‌బోతున్నారు. స‌త్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఊరి పొలిమేర-2’ చిత్రం చేతబడి, క్షుద్రపూజలు, మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతుంది.

ఇక రాఘవ లారెన్స్, ఎస్‍జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన జిగర్తండ డబుల్ ఎక్స్ సినిమా నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించ‌గా ఇప్పుడు ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 8న స్ట్రీమ్ చేయ‌బోతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇక వీటితో పాటు అనలాగ్ స్క్వాడ్ – వెబ్ సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 7, బ్లడ్ కోస్ట్ – వెబ్ సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 6, ది ఆర్చీస్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 7, క్రిస్మస్ యాజ్ యూజువల్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 6, ధక్ ధక్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 8, హై టైడ్స్ – డిసెంబర్ 7 – నెట్‍ఫ్లిక్స్, హిల్డా సీజన్ 3 – వెబ్ సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 7,ఐ హేట్ క్రిస్మస్ సీజన్ -2 – సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 7, లీవ్ ది వరల్డ్ బిహైండ్ – సినిమా – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 8, మై లైఫ్ విత్ వాల్టర్ బాయ్స్ – వెబ్ సిరీస్ – నెట్‍ఫ్లిక్స్ – డిసెంబర్ 7 నుండి స్ట్రీమింగ్ కానుంది.

OTT Releases this Week

యువ నటి అవికా గోర్ ప్రధాన పాత్ర పోశించిన వధువు వెబ్ సిరీస్ డిసెంబర్ 8న డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍ కానుంది.డైరీ ఆఫ్ ఏ వింపీ కిడ్ క్రిస్మస్: క్యాబిన్ ఫీవర్ – సినిమా – డిస్నీ+ హాట్‍స్టార్ – డిసెంబర్ 8, హిస్టరీ: ది ఇంట్రెస్టింగ్ బిట్స్ – సిరీస్ – డిస్నీ+ హాట్‍స్టార్ – డిసెంబర్ 7, ది మిషన్ – డాక్యుమెంటరీ ఫిల్మ్ – డిస్నీ+ హాట్‍స్టార్ డిసెంబర్ 10లో స్ట్రీమింగ్ కానుంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో మస్తే మే హర్నేకా – సినిమా – డిసెంబర్ 7, మన్ పసంద్ – స్టాండప్ కామెడీ స్పెషల్ – డిసెంబర్ 7, డేటింగ్ శాంటా – డిసెంబర్ 8, మెర్రీ లిటిల్ బ్యాట్‍మ్యాన్ – సినిమా – డిసెంబర్ 8న స్ట్రీమింగ్ కానుంది. ఇక జీ5లో కఢక్ సింగ్ – సినిమా – జీ5 – డిసెంబర్ 8, కుసే ముణిస్వామి వీరప్పన్ – డాక్యుమెంట్ సిరీస్ – జీ5 – డిసెంబర్ 8న స్ట్రీమింగ్ కానుంది. స్మూత్‍రెడ్ – సినిమా – జియో సినిమా – డిసెంబర్ 8, స్కూబీ-డూ! అండ్ క్రిప్టో, టూ! – సినిమా – జియో సినిమా – డిసెంబర్ 10 నుండి స్ట్రీమింగ్ కానుంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM