వినోదం

Manchu Lakshmi : మంచు ల‌క్ష్మీకి అల్లు శిరీష్ ఘాటు కిస్.. దీవాళి సెల‌బ్రేష‌న్స్ మాములుగా లేవు..!

Manchu Lakshmi : దీవాళి సెల‌బ్రేష‌న్స్ సినీ సెల‌బ్రిటీలు ఓ రేంజ్‌లో జ‌రుపుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన కూతురు అర్హాతో కలిసి బాణాసంచా కాల్చారు. అల్లు అర్హతో కలిసి షాట్స్ వెలిగిస్తూ వాటి వెలుగులను డైరెక్ట్ గా చూడకుండా తన స్పెడ్స్ ని కూతురికి ఇచ్చి చూడమన్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్, అర్హ దీపావళి సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పండుగ సెలబ్రేషన్ లో అల్లు అర్హని ఆడిస్తూ అల్లు అర్జున్ కనిపించాడు. అంతేకాదు తనని విష్ చేయడానికి వచ్చిన ఫ్యాన్స్ కి కూడా అభివాదం చేస్తూ కనిపించాడు అల్లు అర్జున్. ఇక పెళ్లి తర్వాత మొదటిసారి వరుణ్ ఇంట్లో లావణ్య అత్తామామలు, నిహారిక, భర్త వరుణ్ తో కలిసి గ్రాండ్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకుంది.

ఫ్యామిలీ అంతా సరదాగా క్రాకర్స్ కాల్చారు. ఇంట్లో అందంగా పూలతో ముగ్గులు వేసి ఫోటోలు దిగారు. కుటుంబ సభ్యులతో సంప్రదాయం గా ఈ పండుగ జరుపుకుంటూ వున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారగా, అభిమానులకు హ్యాపీ దీవాళి అంటూ పోస్ట్ చేయగా అభిమానులు కూడా హ్యాపీ దీపావళి అంటూ కామెంట్స్ చేసారు. ఇక రామ్ చ‌రణ్ రీసెంట్‌గా ప‌లువురు ప్ర‌ముఖుల‌కి దీపావ‌ళి పార్టీ ఇచ్చారు. చిరంజీవి ఫ్యామిలీతోపాటు వెంకటేష్‌ ఫ్యామిలీ, మహేష్‌ ఫ్యామిలీ, తారక్‌ ఫ్యామిలీ, ఇలా చాలా మంది సందడి చేశారు. ఓ రకంగా బాలీవుడ్‌ ట్రెండ్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేశారని చెప్పొచ్చు.

Manchu Lakshmi

అయితే ఈ పార్టీలో మంచు లక్ష్మి తనదైన ప్రత్యేకతతో అందరి దృష్టిని ఆక‌ర్షించింది. మంచు ల‌క్ష్మీ సంప్ర‌దాయ దుస్తుల‌లో క‌నిపించ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. దీపావ‌ళి పార్టీకి సంబంధించిన పిక్స్ మంచు ల‌క్ష్మీ షేర్ చేయ‌గా, ఈ పిక్స్ లో అల్లు శిరీష్‌, మంచు లక్ష్మికి ఘాటు ముద్దు పెట్టారు. పార్టీ మూడ్‌లో ఉన్న సమయంలో మంచు ల‌క్ష్మీకి అల్లు శిరీష్ అలా ముద్దుపెట్టడం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఆ పిక్‌ని మంచు ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో షాక్ అవుతున్నారు. ఇక మంచు ల‌క్ష్మీ హీరోల భార్యలతో కలిసి దిగిన పిక్స్ కూడా అంద‌రిని ఆకట్టుకుంటున్నాయి.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM