Manchu Lakshmi : మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.హీరోయిన్‌గా నటించి ఆ తర్వాత హోస్ట్‌గాను అదరగొట్టిన మంచు వారమ్మాయి 50 ఏళ్ల వయస్సులోను ఇంకా హీరోయిన్ కావాలనే ఆశతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకేనేమో మంచు లక్ష్మి లేడీ ఓరియోటేడ్ చిత్రాలు ఇంకా హాట్ ఫోటో షూట్ లు చేస్తుంది. మోహన్ బాబు కు వారసురాలైన మంచు లక్ష్మి కెరియర్ అమెరికాలో స్టార్ట్ అయింది. అక్కడ ఈమె టెలివిజన్ హోస్ట్ గా పలు ఇంగ్లీష్ షోస్ హోస్ట్ చేసింది. తర్వాత సడన్ గా ఇండియాకు వచ్చేసింది. అయితే సిద్ధార్థ శృతిహాసన్ కాంబినేషన్లో వచ్చిన అనగనగా ఓ ధీరుడు చిత్రంలో నెగిటివ్ రోల్ చేసింది.
ఈ చిత్రం డిజాస్టర్ అయిన కూడా మంచు లక్ష్మీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తరువాత గుండెల్లో గోదారి,దొంగ,వైఫ్ ఆఫ్ రామ్ అనే సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇక తను నటించిన ఏ ఒక్క సినిమా కూడా విజయాన్ని సాధించకపోవడంతో కొన్ని చిత్రాలని ప్రొడ్యూస్ చేసింది తాను. తెలుగు లో టాక్ షోలకు హోస్ట్ గా చేసింది. ఎంత చేసినా కూడా జనాలలో క్రేజ్ ఫెమ్ మంచు లక్ష్మికి రాలేదు. ఆమెపై ఎప్పటికప్పుడు విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. కొన్నిసార్లు మంచు లక్ష్మి తెలుగులో మాట్లాడే తీరు పలుమార్లు విమర్శలకి గురైంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి మంచు లక్ష్మీ మాట్లాడి ట్రోలింగ్‌కి గురైంది.
అయితే మంచు లక్ష్మీ లేటు వయస్సులో కూడా ఘాటు అందాలతో ప్రకంపనలు పుట్టిస్తుంది. అదిరిపోయే గ్లామర్ తో ఫ్లడ్ లైట్ లా మంచు లక్ష్మి కుర్రాళ్ళని చిత్తు చేస్తోంది. మంచు లక్ష్మి ఈ రేంజ్ లో రెచ్చిపోవడంతో వామ్మో ఇదేంటి అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివిధ అంశాలపై తన అభిప్రాయాలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎలాంటి విషయం గురించి అయినా ధైర్యంగా మాట్లాడ గల నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ అందాల ఆరబోతలో కూడా తగ్గేదే లే అంటుంది. ప్రస్తుతం బ్యూటీ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…