India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Mahesh Rajamouli : నిజ జీవిత సంఘటనల‌ ఆధారంగా రాజమౌళి – మహేష్ సినిమా.. ఇక బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే..!

Usha Rani by Usha Rani
Wednesday, 19 October 2022, 6:50 AM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Mahesh Rajamouli : రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్ల క్రిత‌మే ఈ కాంబినేష‌న్‌తో సినిమా నిర్మించ‌డానికి నిర్మాత కె.ఎల్‌. నారాయ‌ణ ప్లాన్ చేశారు. ఇన్నాళ్ల‌కు కానీ అది వాస్త‌వ‌రూపం దాల్చ‌డం లేదు. ఈ చిత్రం పలు కారణాలు.. వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ వీరిద్దరి కాంబినేషన్‌లో చిత్రం పట్టాలెక్కే సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్‌ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పూర్తికాగానే రాజమౌళితో మూవీ స్టార్ట్ చేస్తాడు మహేష్. రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌తో షూట్ చేయనున్నారట.

దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్‌లో మంచి పాపులారటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్ లో కూడా షూటింగ్ చేస్తారట. ఇక ఇది అలా ఉంటే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టెంట్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామా నిజ జీవిత సంఘటన ఆధారంగా వస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఓ బాలీవుడ్ మీడియాతో తెలిపినట్లు టాక్.

Mahesh Rajamouli movie making from real life incidents
Mahesh Rajamouli

మరోవైపు ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్‌ లాస్ ఏంజెల్స్‌కకు సంబంధించిన ప్రముఖ ఏజెన్సీ CAA (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఒప్పందం కుదుర్చున్నారట. ఈ సంస్థ కాస్టింగ్‌తో పాటు, బ్రాండింగ్, మార్కెటింగ్‌ వంటి సేవలను అందిస్తుంది. ఇలాంటి సంస్థతో రాజమౌళి డీల్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి తన సమయాన్ని మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసమే కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపు తీసుకొచ్చినట్టు సమాచారం.

Tags: maheshRajamouli
Previous Post

Singer Chinmayi : త‌న చిన్నారుల‌కు పాలిస్తూ.. ఆనందంలో సింగ‌ర్ చిన్మ‌యి.. ఫొటో వైర‌ల్‌..

Next Post

Beauty Tips : న‌ల్ల‌గా ఉండే ఈ ప్రాంతం మొత్తం తెల్ల‌గా కావాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Cinnamon Powder : దాల్చిన చెక్క‌ను ఇలా 3 నెల‌లు తీసుకుంటే.. శ‌రీరంలోని కొవ్వు మొత్తం క‌రుగుతుంది..

by Mounika
Tuesday, 4 October 2022, 7:56 AM

...

Read more
ఆధ్యాత్మికం

Kanipakam Temple : కాణిపాకం ఆల‌యం గురించి చాలా మందికి తెలియని విశేషాలు ఇవే..!

by Mounika
Saturday, 19 November 2022, 8:30 PM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
ఆధ్యాత్మికం

Cloves : లవంగాలతో ఇలా చేస్తే చాలు.. ఇక మీకు తిరుగే లేదు.. లక్ష్మీ కటాక్షమే..!

by Sravya sree
Saturday, 24 June 2023, 3:18 PM

...

Read more
ఆరోగ్యం

Foods For High BP : రోజూ ఈ పొడిని ఇంత వాడండి.. ర‌క్త‌నాళాల‌ను వెడ‌ల్పు చేస్తుంది..!

by D
Tuesday, 30 April 2024, 8:25 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.