వినోదం

Kalyaan Dhev : ఎట్ట‌కేల‌కు బ‌య‌ట‌ప‌డ్డ నిజం.. శ్రీజ‌, క‌ళ్యాణ్ దేవ్ విడాకుల‌కి కార‌ణం ఇదేనా..?

Kalyaan Dhev : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ స‌మంత‌, నాగ చైత‌న్య ప్రేమించి పెళ్లి చేసుకోగా కొన్నాళ్ల‌కు విడిపోయారు. అయితే విడిపోయే ముందు స‌మంత ఓ హింట్ ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో అక్కినేని పేరు తొల‌గించింది. ఇక శ్రీజ కూడా త‌న భ‌ర్త పేరు తొల‌గించ‌డంతో త‌న రెండో భ‌ర్త నుండి విడిపోయింద‌నే వాద‌న అయితే న‌డిచింది.కరోనా సమయంలోనే ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు కనిపస్తోంది. ఫస్ట్ వేవ్ సమయంలో కళ్యాణ్‌ దేవ్ కరోనా బారిన పడ‌గా, ఆ టైంలో శ్రీజ, కళ్యాణ్‌ దేవ్‌లు బాగానే ఉన్నారు. కానీ ఆ తరువాతే ఈ ఇద్దరి మధ్యే గ్యాప్ వచ్చింది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలెబ్రేషన్స్‌లో కళ్యాణ్ దేవ్ కనిపించకుండా ఉండటంతో విడాకుల రూమర్లు వచ్చేశాయి.

కళ్యాణ్ దేవ్ ని రెండో పెళ్లి చేసుకున్న శ్రీజ.. ఆయనతో కూడా డివోర్స్ తీసుకుందని, అంతేకాదు మూడో పెళ్లికి కూడా రెడీ అయిందనే టాక్ సినీ సర్కిల్స్ లో కొన్నాళ్లుగా జోరుగా వినిపిస్తోంది. దీనికి తోడు సోషల్ మీడియాలో శ్రీజ, కళ్యాణ్ దేవ్ పెడుతున్న పోస్టులు వీళ్ళ విడాకుల ఇష్యూని బలపరుస్తున్నాయి. శ్రీజ‌తో విభేదాలు అనే మ్యాటర్ బయటకొచ్చిన తర్వాత కళ్యాణ్ దేవ్ నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు మెగా ఫ్యామిలీ కి ఏ మాత్రం స‌పోర్ట్ ఉండకపోవడం, చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ సూపర్ మచ్చి, కిన్నెరసాని చిత్రాలను ప్రమోట్ చేయకపోవడం మరిన్ని అనుమానాలకు తెరలేపింది.

Kalyaan Dhev

అయితే కళ్యాణ్‌ దేవ్ అప్పుడప్పుడు తన కూతురిని మిస్ అవుతున్నానంటూ పోస్టులు పెడుతుంటాడు. అలా కళ్యాణ్‌ దేవ్ పెట్టే పోస్టులతోనే విడాకులు కన్ఫామ్ అయిపోయాయని, ఇద్దరూ విడిపోయారని, దూరంగా ఉంటున్నారనే చ‌ర్చిస్తూ ఉండ‌గా, మొన్న‌టి కళ్యాణ్‌ దేవ్ బర్త్ డే నాడు నవిష్క కనిపించింది. తండ్రీకూతుళ్లిద్దరూ కలిసి ఎంతో సంతోషంగా కనిపించారు. తన కూతురితో స‌ర‌ద‌గా గ‌డిపాడు.ఇక తాజాగా మనం ఎంతగా ప్రేమిస్తున్నామని కాదు.. వాళ్లు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేది ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు.ఇక శ్రీజ‌.. ప్రేమంటే.. నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు.. తనతో తనే ప్రేమలో పడేలా చేయడం.. ఉన్న ప్రేమను గుర్తించాలి.. ప్రేమ కోసం ఎక్కడో వెతకకూడదు అంటూ శ్రీజ పోస్ట్ పెట్టింది. వీరి పోస్ట్‌ల‌ని బ‌ట్టి చూస్తుంటే ఇద్ద‌రు విడిపోయార‌నే అనుమానం అంద‌రిలో ఉంది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM