Samantha : అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం పుష్ప. ఈ మూవీ డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి పాజిటివ్ టాక్ లభిస్తోంది. అయితే ఇందులో సమంత ఓ ప్రత్యేకమైన పాటలో నటించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఆమె పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప మూవీని చూసిన పలువురు ఫ్యాన్స్ సినిమా అంతా బాగుందని.. అయితే సమంత పాట నచ్చడం లేదని అంటున్నారు. సమంత ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉందని, ఆమెకు హీరోయిన్‌గా మంచి ఫ్యూచర్ ఉందని.. అలాంటప్పుడు ఇలాంటి ఐటమ్ సాంగ్‌లలో నటిస్తూ స్కిన్ షో చేయడం ఎందుకని ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్త పరిచారు.
సమంత సాంగ్‌లో అసలు ఏమీ లేదని, ఆమె డ్యాన్స్ పెద్దగా ఆకట్టుకోలేదని, గ్లామర్ షోకే ప్రాధాన్యతను ఇచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఆమె అసలు ఇలాంటి సాంగ్స్ చేయాల్సిన అవసరం లేదని, ఈ సాంగ్ వల్ల పెద్దగా సినిమాకు ఒరిగింది ఏమీ లేదని, సినిమా మొత్తం బాగున్నప్పటికీ సమంత పాట అనవసరంగా ఉందని అంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…