Ashu Reddy : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలి కాలంలో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తూ వార్తలలోకి ఎక్కుతున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్నా, మీడియాలో కాంట్రవర్సీలు క్రియేట్ చేయాలన్నా కూడా ఆర్జీవీ తరువాతే ఎవ్వరైనా. ఆయన ఆ మధ్య బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో బోల్డ్‌గా ఇంటర్వ్యూలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. శృంగారం గురించి పచ్చి పచ్చిగా మాట్లాడిన ఆయన అరియానా శరీర భాగాలను వింత రీతిలో వర్ణించారు.
అషూ రెడ్డితో కూడా అలాంటి ఇంటర్వ్యూ ప్లాన్ చేసిన వర్మ ఆ ఇంటర్వ్యూలో అషూ రెడ్డి తొడల మీద తన ఫోకస్ అంతా పెట్టేశాడు. రకరకాల యాంగిల్స్‌లో అషూ రెడ్డిని ఫోటోలు తీశాడు ఆర్జీవీ. ఆ ఫోటోలు, వర్మ పెట్టిన కెమెరా యాంగిల్స్ నెట్టింట్లో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అయితే వర్మ ఇంత బోల్డ్ నెస్‌గా ఉండడంపై కొందరు ఫైర్ కాగా, అషూలాంటి వారు సపోర్ట్ చేశారు. తాజాగా ఆమె వర్మ అంటే ఎందుకు ఇష్టమో పేర్కొంది.
ఆర్జీవీ అంటే తనకు ఎందుకు ఇష్టమనే విషయాన్నీ కూడా ఓ వీడియో ద్వారా బయటపెట్టేసింది. ఆర్జీవీతో చాలాసార్లు పర్సనల్‌గా చర్చించాను. ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా గొప్పగా వివరిస్తారు. ముఖ్యంగా శృంగార జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారో ఆయన వివరంగా చెప్పారని, అయితే ఈ రోజుల్లో అలా చెప్పడంలో తప్పులేదని తాను భావిస్తున్నట్లు చెబుతూ అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్ చేసింది.
శృంగార జీవితంలో బ్యూటీ అనేదాన్ని ఎలా ఆస్వాదిస్తారో కూడా చాలా క్రియేటివ్‌గా ఆర్జీవీ వర్ణించారని, శృంగార జీవితం, రెగ్యులర్ లైఫ్.. వాటిని ఎలా ఎంజాయ్ చేస్తారనే దానిపై పూర్తి అర్థవంతంగా అన్నీ తెలియజేశారని అషు రెడ్డి చెప్పడం గమనార్హం. ఆయనలో ఉండే ఓపెన్‌నెస్ తనకు చాలా నచ్చిందని, అందుకే ఆయనంటే చాలా ఇష్టమని అషు పేర్కొంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…