టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు సమంత, నాగ చైతన్య. ఈ ఇద్దరు 2017లో పెళ్లి చేసుకొని నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఏమైందో ఏమో కాని 2021 అక్టోబర్ 2న విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు. ఈ నిర్ణయం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరచింది. ఇక ఎప్పుడైతే నాగ చైతన్యతో విడాకుల ప్రకటన చేసిందో అప్పటి నుంచి సోషల్ మీడియాలో నిత్యం సమంత పేరు వినిపిస్తోంది. ఏదో ఒక రూపంలో సమంతపై వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఏదో ఒకలా చై సామ్ లను లింక్ చేస్తూ వార్తలు రాస్తున్నారు గాసిప్ రాయుళ్లు. మరోవైపు చై, సమంతలా కొందరు విడాకులు తీసుకుబోతున్నారంటూ కూడా కథనాలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడు ఓ యంగ్ హీరో పెళ్లై రెండేళ్లు కాకుండానే విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడట. ప్రస్తుతం యంగ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న ఆ హీరో ఇటీవల వరుసగా సక్సెస్ లను కూడా దక్కించుకుంటున్నాడు. అయితే అతని కెరీర్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. వ్యక్తగతంగా మాత్రం తప్పుడు నిర్ణయాలనే తీసుకుంటున్నాడు. రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ఆ యంగ్ హీరో ఇప్పుడు విడాకులకు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట. అందుకు కారణం తను నటించిన సినిమాలలోని హీరోయిన్‌తో ప్రేమలో పడడం.
తనతో రెండు సినిమాలలో నటించిన హీరోయిన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉండడం వలన భార్యకు విడాకులివ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దాదాపు 6 నెలల నుంచి ఆ యంగ్ హీరో, ఆయన భార్య వేర్వేరుగానే ఉంటున్నారు. భర్త నుంచి విడాకులు కావాలని కూడా ఆమె కోరుకుంటుంది . మరి హీరోయిన్ మోజులో పడి తన పెళ్లిని పెటాకులు చేసుకునేందుకు సిద్ధమయిన ఆ హీరో ఎవరు అనే విషయం త్వరలోనే బయటకు రానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…