Animal 15 days Collections : రణ్‌బీర్ కపూర్, రష్మిక ప్రధాన పాత్రలలో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం యానిమల్. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రష్మిక మందన్న, రణ్‌బీర్ కపూర్, తృప్తి డిమ్రీ, అనిల్ కపూర్ నటించిన చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసినప్పటికీ.. ఇంతటి ఘన విజయాన్ని ఎవరూ ఊహించలేదు. ట్రేడ్ వర్గాల అంచనాలను పటాఫంచలు చేస్తూ ఈ సినిమా 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.797.6 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. దీంతో రూ.800కోట్ల కలెక్షన్ల మైలురాయికి యానిమల్ అత్యంత చేరువలోకి వచ్చింది. చూస్తుంటే ఈ చిత్రం త్వరలో వెయ్యి కోట్లు వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇండియాలోనే యానిమల్ చిత్రానికి 15 రోజుల్లో రూ.485.14 కోట్ల నెట్ కలెక్షన్లు రాగా, దేశీయంగా రూ.500కోట్ల మార్కుకు కూడా దగ్గరైంది. మరో రెండు రోజుల్లో ఇండియాలో రూ.500కోట్లను దాటే అవకాశాలు ఉన్నాయి. చిత్రంలో ఉండే హింసతో పాటు బోల్డ్ సీన్లు హద్దులు దాటాయనే విమర్శలు వస్తున్నప్పటికీ ఈ సినిమా మాత్రం కలెక్షన్స్ భారీగా రాబడుతుండడం విశేషం. యానిమల్ మూవీ మొదటి రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 54.75 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.2వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 58.37 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 3 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 63.43 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 40.06 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 5 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 34.02 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. 6 వ రోజు 27.80 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.7 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 22.35 నేట్ కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.8 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 21.56 నేట్ కోట్ల కలెక్షన్స్, 9 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 32.47 నేట్ కోట్ల కలెక్షన్స్, 10 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 33.53 నేట్ కోట్ల కలెక్షన్స్, 11 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 13.12 నేట్ కోట్ల కలెక్షన్స్, 12 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 12 నేట్ కోట్ల కలెక్షన్స్, 13 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 9.75 నేట్ కోట్ల కలెక్షన్స్, 14 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 8.30 నేట్ కోట్ల కలెక్షన్స్, 15 వ రోజు హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 7.85 నేట్ కోట్ల కలెక్షన్ లని రాబట్టింది యానిమల్.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…