వినోదం

Anasuya : భ‌ర్తతో జీవితం ఎలా ఉందో ఫొటోతో బ‌య‌ట‌పెట్టిన అన‌సూయ‌

Anasuya : అందాల ముద్దుగుమ్మ అన‌సూయ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. జ‌బ‌ర్ధ‌స్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అన‌సూయ ఆ త‌ర్వాత సినిమాలు, టీవీ షోల‌తో తెగ క్రేజ్ ద‌క్కించుకుంది. ఈ మధ్య ప్రేక్షకులకు షాకిస్తూ షోల‌ నుంచి బయటకు వచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం సినిమాలపై కాన్సట్రేషన్ చేస్తున్న అను.. ఫ్యామిలీ లైఫ్ కూడా సంతోషంగానే గ‌డుపుతుంది.అన‌సూయ‌ 2010లో సుశాంక్ భరద్వాజ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అనసూయ ఫ్యామిలీతో ఎంతలా టైమ్ స్పెండ్ చేస్తారో తెలిసిందే. భర్త, పిల్లలను చాలా జాగ్రత్తగానూ చూసుకుంటూ అలానే ఇటు కేరీర్ పైనా శ్రద్ధ వహిస్తున్నారు.

ఇక సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అన‌సూయ‌.. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఒక‌ ఆసక్తికరమైన పోస్టును పంచుకున్నారు. వర్కౌట్ దుస్తుల్లో భర్తతో కలిసి అద్దం ముందు క్యూట్ గా సెల్ఫీ ఇచ్చిన పోజుకి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ తన భర్తతో జీవితం అద్భుతంగా ఉందని తెలిపారు. ‘మీతో జీవితం ఒక క్రేజీ రోలర్ కోస్టర్ రైడ్ లా ఉంది సుశాంక్ భరద్వాజ్’ అంటూ భర్తకు తెలియజేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అన‌సూయ పోస్ట్‌కి అభిమానుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది.

Anasuya

ప్రస్తుతం అనసూయ నటిగా ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. క్షణం, రంగస్థలం, పుష్ప చిత్రం ద్వారా తన పెర్ఫామెన్స్ తో అద‌ర‌గొట్టిన ఈ అమ్మ‌డు వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. రీసెంట్ గా ‘మైఖేల్’లో నటించారు. ప్రస్తుతం ‘పుష్ఫ : ది రూల్’, ‘రంగమార్తండ’లో నటించారు. అయితే సినిమాల షూటింగ్స్‌కు టైమ్ అడ్జస్ట్ చేయలేకే జబర్దస్త్ మానేసానని అనసూయ ముందు చెప్పింది. కానీ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వేరే రీజన్ చెప్పింది.తన ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారని, వాళ్లతో టైమ్ స్పెండ్ చేయలేకే జబర్దస్త్ మానేశానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వారు పెద్దయ్యాక ఈ షోలో నాపై సెటైర్లు వేస్తూ మాట్లాడిన మాటలు వింటే నొచ్చుకుంటారనే ఉద్దేశంతో బయటకు వచ్చేశానని అను త‌న సోష‌ల్ మీడియా ద్వారా వివ‌రించింది.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM