Actress Rakshitha : హీరోలు చాలా కాలం పాటు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. కానీ హీరోయిన్లు అలా కాదు. హవా ఉన్నంత కాలం మాత్రమే ఇండస్ట్రీలో కొనసాగుతారు. ఒక్కసారి ఫ్లాపుల పర్వం మొదలై అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరం అయితే ఇక అంతే సంగతులు. అలాంటి హీరోయిన్లు చాలా తక్కువ కాలంలోనే తెరమరుగు అయిపోతారు. ఇక ఇండస్ట్రీలో అలాంటి వారు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ కూడా ఆమెనే. ఇంతకీ ఆమెను గుర్తు పట్టారా.. లేదా.. అదేనండీ.. ఆమెనే.. హీరోయిన్ రక్షిత. ఒకప్పుడు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కానీ తరువాత ఇండస్ట్రీకి దూరం అయింది. పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అయితే ఇప్పుడు ఆమెను చూసిన అందరూ షాకవుతున్నారు. అంతలా ఆమె మారిపోయింది.
రక్షిత ఒకప్పుడు సినిమాల్లో తన అందం, నటన, డ్యాన్స్‌తో ఒక ఊపు ఊపేసింది. తెలుగు, తమిళంలో స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. తెలుగులో ఆమె ఇడియట్ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా చేసింది. దీంతో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తరువాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస సినిమాల్లో ఆఫర్లు కొట్టేసింది.
మహేష్ బాబు, ఎన్టీఆర్, రవితేజ, నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది రక్షిత. అలాగే తమిళ్ లోనూ నటించింది. అక్కడ దళపతి విజయ్ లాంటి స్టార్ హీరో తో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు ఈ అమ్మడు ఇలా గుర్తుపట్టలేనంతగా మాదిరిపోయింది. బరువు పెరిగిపోయింది. నటనకు బ్రేక్ ఇచ్చిన ఈమె నిర్మాతగా సినిమాలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కనిపించింది. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని వివాహం చేసుకుంది. ఆతర్వాత నిర్మాతగా మారి కొన్ని సినిమాలు చేసింది. అలాగే టీవీ షోలు చేస్తుంది. అయితే తాజాగా రక్షిత ఫొటోలు మరోమారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెను చూసిన అందరూ ఒకప్పటి రక్షితేనా ఈమె.. ఇంతలా మారిపోయింది.. అని ఆశ్చర్యపోతున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…