OTT : కరోనా సమయం నుండి ప్రేక్షకులు ఓటీటీకి బాగా అలవాటు పడిపోయారు. ఓటీటీలో వచ్చే కంటెంట్‌పై ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. సినిమాలు, వెబ్ సిరీస్‌లు మిస్ కాకుండా చూస్తున్నారు. ఈ వారం ఏకంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి మొత్తం 24 వరకు ఉన్నాయి. వాటితో ప్రేక్షకులకి కావలసినంత మజా దొరుతుంది. మరి ఈ వారం ఓటీటీ సినిమాలు, సిరీస్‌ల లిస్ట్ చూస్తే ముందుగా నెట్‌ఫ్లిక్స్ లో తెగింపు (తెలుగు మూవీ): ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. ఇక బిల్ రసెల్ (ఇంగ్లీష్ సినిమా) : ఫిబ్రవరి 8, ద ఎక్సేంజ్(అరబిక్ సిరీస్) : ఫిబ్రవరి 8, డియర్ డేవిడ్ (ఇండోనేషియన్ సినిమా) : ఫిబ్రవరి 9, మై డాడ్ ద బౌంటీ ,హంటర్(ఇంగ్లీష్ సిరీస్): ఫిబ్రవరి 9, యు సిరీస్ సీజన్ 4 పార్ట్1(ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 9, 10డేస్ ఆఫ్ ఏ గుడ్ మ్యాన్(టర్కిష్ మూవీ): ఫిబ్రవరి 10, లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 10, లవ్ టూ హేట్ యూ (కొరియన్ సిరీస్) : ఫిబ్రవరి 10, యువర్ ప్లేస్ ఆర్ మై (ఇంగ్లీష్ మూవీ) : ఫిబ్రవరి 10 చిత్రాలు నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్నాయి.
ఇక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాట్ డెడ్ యెట్ (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 9, రాజయోగం (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 9,
హన్సిక లవ్ షాదీ డ్రామా (ఇంగ్లీష్ మూవీ) : ఫిబ్రవరి 10, లెజెండ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) : ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానున్నాయి. ఇక ఆహాలో కళ్యాణం కమనీయం (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ లో
ఫర్జీ (తెలుగు వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 10, హంట్ (తెలుగు సినిమా) : ఫిబ్రవరి 10న సోనీ లివ్ లో నిజం విత్ స్మిత (తెలుగు టాక్ షో) : ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కానున్నాయి.
జీ 5 లో వేద (తెలుగు డబ్బింగ్ మూవీ) : ఫిబ్రవరి 10న, సలామ్ వెంకీ (హిందీ సినిమా) : ఫిబ్రవరి 10న, ఎమ్ ఎక్స్ ప్లేయర్ :
కుమితే 1 వారియర్ హంట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) : ఫిబ్రవరి 12న, ముబి : దూయిన్ (హిందీ మూవీ) : ఫిబ్రవరి 10న , షెమరూ :
గోటి సోడా సీజన్ 3 (గుజరాతీ సిరీస్) : ఫిబ్రవరి 9న, హోయ్ చోయ్ : గోబిర్ జోలెర్ మచ్ (బెంగాలీ సిరీస్) : ఫిబ్రవరి 10న స్ట్రీమింగ్ కాబోతుంది. దీంతో ప్రేక్షకులకి కావల్సిన వినోదం దొరకడం ఖాయం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…