పదో తరగతి పాసైన నిరుద్యోగులకు సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ శుభవార్తను తెలియజేసింది. ఈ క్రమంలోనే SECL ఖాళీగా ఉన్నటువంటి 196 గ్రేడ్-3 క్లర్క్ పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 16 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన అభ్యర్థులను రాత పరీక్ష, కంప్యూటర్ నైపుణ్యం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే సెప్టెంబర్ 16వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ గురించి ఏవైనా సందేహాలు, మరింత సమాచారం కోసం అభ్యర్థులు ఈ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు. https://secl-cil.in
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…