Oil India Jobs: ఇంటర్ విద్యార్హతతో.. ఆల్ ఇండియాలిమిటెడ్ వివిధ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్నటువంటి 120 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలలో పనిచేయడం కోసం ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్టు 15 2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థలను కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలలో అర్హత సాధించిన అభ్యర్థులు నెలకు రూ.26,600 ల జీతం పొందుతారు.ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు ఈ క్రింది తెలిపిన అధికారిక వెబ్ సైట్ నందు సంప్రదించగలరు.
https://www.oilindia.com/
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అదే విధంగా ఆరు నెలల పాటు కంప్యూటర్ కోర్సులు ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్‌పాయింట్, ఎంఎస్ ఎక్స్‌ఎల్ వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి.ముఖ్యంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు ఆగస్టు 15 నాటికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ₹200. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఆగస్ట్ 15 2021.https://www.oilindia.com/ అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఈ వెబ్ సైట్ సంప్రదించవలసి ఉంటుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…