ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగ అభ్యర్థులకు విశాఖపట్నంలోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయం శుభవార్తను తెలిపింది. ఏపీ లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, యానాం, కష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా నుంచి అభ్యర్థులకు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ ఆహ్వానం పలుకుతోంది. ఈ ర్యాలీ ద్వారా సోల్జర్- జనరల్ డ్యూటీ, సోల్జర్- టెక్నికల్, సోల్జర్- టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్ – క్లర్క్/ స్టోర్ కీపర్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది. ఆగస్టు 3వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.ఈ ర్యాలీకి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలను తెలుసుకోవాలనుకునే అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ ను సంప్రదించాలి.https://joinindianarmy.nic.in/.
ఈ ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థులు కేవలం పై తెలిపిన ఆరు జిల్లాల్లో అభ్యర్థులై ఉండాలి. పోస్ట్ ను బట్టి అభ్యర్థుల అర్హత ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 8,10 ఇంటర్ పాస్ అయి ఉండాలి.అభ్యర్థుల వయస్సు సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకి 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే మిగతా పోస్టులకి 17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్, మెడికల్ టెస్ట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ ర్యాలీ వైజాగ్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరగనుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…