ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా గత నెలలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆగస్టు నెల నుంచి ప్రతి నెలా వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే నవంబర్ నెలలో పలు ఉద్యోగాల భర్తీకి విడుదల చేయనున్న నోటిఫికేషన్ ఆగస్టు నెలలోనే విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.జాబ్ క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో విడుదల కావాల్సినటువంటి మిడ్-లెవల్ హెల్త్ ప్రొవైడర్ (MLHP) ఉద్యోగాలను ఆగస్టు నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనుంది.
వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ ఉద్యోగాలను ముందుగానే భర్తీ చేయాలని భావించింది. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల చేయడానికి ఆర్థిక శాఖ కూడా అనుమతి లభించడంతో ఖాళీగా ఉన్నటువంటి 3,393 MLHP ఉద్యోగాలను ఆగస్టు నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం పేర్కొంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…